Hero ashmit patel washed veena malik underwear

Ashmit Patel washed Veena Malik underwear, Hero Ashmit Patel, Ashmit Patel, Veena Malik’s underwear, Bigg Boss, Bigg Boss 4, Veena Malik

Hero Ashmit Patel had washed Veena Malik under garments at Bigg Boss house.

అతనితో ప్యాంటీలు ఉతికించుకుంది

Posted: 10/19/2013 01:05 PM IST
Hero ashmit patel washed veena malik underwear

హాట్ మోడల్స్ నుండి , పోర్న్ స్టార్లు గా పేరు తెచ్చుకున్న ప్రతి ఒక్కరు ఇటీవలి కాలంలో బాలీవుడ్ తెర పై కన్నేసి, ఏదో విధంగా అవకాశాలు సంపాదించుకుంటున్నారు. అదే కోవలో పాకిస్థానీ హాట్ మోడల్ అయిన వీణా మాలిక్ కూడా ఇటీవల సూపర్ మోడల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అసలే సెక్సీ మోడల్. అలాంటి ఈమెకు వెండితెర పై రొమాన్స్ చేసే అవకాశం రావడంతో రెచ్చిపోయి చేసింది. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆ సినిమా హీరోతో పాటు ఈమె కూడా హాజరైంది. మీడియా అడిగిన ప్రశ్నలకు బెరుకు లేకుండా సమాధానం చెప్పింది.

సిల్వర్ స్ర్కీన్ పై కెమిస్ట్రీ అంతగా పండటానికి కారణం ఏంటి అని అడిగితే... అష్మిత్‌తో ఈ కెమిస్ట్రీకి కార‌ణం మాకు ఇంత‌కు ముందే ప‌రిచ‌యం ఉంది. ఈ త‌ర‌హా రొమాన్స్‌ను మేము ఇది వ‌ర‌కే చేశాము. ఆ అనుభ‌వ‌మే ఇంత కెమిస్ట్రీ పండటానికి కారణం అని చెప్పుకొచ్చింది. .మేము ఇద్దర‌ము బిగ్‌బాస్ రియాలిటి షోలో పాల్గొన్న సమయంలో  అండ‌ర్‌వేర్‌ను, సాక్స్‌ను వాష్ చేయాల్సి వ‌చ్చింది. అష్మిత్ అటువంటి ప‌నులు ఎన్నో సార్లు చేశాడు. అప్పటి నుండి మా ఇద్దరి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తోదంటూ చెప్పడంతో అక్కడున్న వారు నివ్వరపోయారు.

ఎంత వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉన్నా ఇలాంటి విషయాల్ని బహింరంగా చెప్పడం ఏం బాగా లేదంటున్నారు. అయినా సినిమా వాళ్ళకు అలాంటి పనులు చేయడం మామూలే కదా అని సినీ జనాలు లైట్ తీసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more