Upasana kaminenithamanna

upasana Kamineni, ram charan, ram charan with upasana, ram charan girl friend, ram charan marries upasana, upasana videos, upasana photos, Apollo hospitals,

upasana Kamineni, ram charan, ram charan with upasana, ram charan girl friend, ram charan marries upasana, upasana videos, upasana photos, Apollo hospitals,

Upasana.gif

Posted: 03/21/2012 05:02 PM IST
Upasana kaminenithamanna

Upasana

త్వరలో రామ్ చరణ్ తేజ ని వివాహం చేసుకోబోతున్న కామినేని ఉపాసనకు హీరోయిన్ తమన్నా చెమటలు పట్టిస్తుందట. ఎందుకంటరా ? ప్రస్తుతం తమన్నా రామ్ చరణ్ రచ్చా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ‘వాన వాన వెల్లువాయె’ అనే పాట చాలా రొమాంటిక్ గా చిత్రీకరించారు. ఈ పాట సమయంలో రామ్ చరణ్ తమన్నా తడిసిన అందాలను బాగానే జుర్రుకున్నాడు. ఆ పాట చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తమన్నా అందాలకు పడిపోయాడని, అప్పటి నుండి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మరీ పెరిగిందని సమాచారం. అంతే కాకుండా ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా రామ్ చరణ్ తో తమన్నా కొద్దిగా క్లోజ్ గానే మూవ్ అయింది. దీంతో తమన్నా రామ్ చరణ్ ని ఎక్కడ బుట్టలో వేసుకుంటుందోనని ఉపాసన కాస్త టెన్షన్ పడుతుందని సమాచారం.

గతంలో కూడా తమన్నా జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతిని, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డిని కూడా ఇలానే టెన్షన్ పెట్టిందట. ఊసరవెల్లి, బధ్రీనాథ్ షూటింగ్ సమయంలో వారిద్దరితో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యి వారిని ఆటపట్టించిందట. తరువాత తమన్నాకి వారికి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని తేలడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఉపాసన మాత్రం ఈ విషయంలో టెన్షన్ గానే ఉందని అంటున్నారు. మరి తమన్నా ఉపాసను ఆటపట్టించడానికే అలా మూవ్ అవుతుందని, వారిద్దరి మధ్య ఎటువంటి ఎపైర్ లేదని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mallika sherawat hot photoshoot for maxim india
Suresh raina dating actress anushka sharma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more