Mallika sherawat hot photoshoot for maxim india

mallika sherawat,mallika sherawat hot,mallika sherawat maxim india

Mallika Sherawat Hot Photoshoot For Maxim India. Mallika Sherawat very hot and sexy photos from the magazine.

Mallika Sherawat Hot Photoshoot for Maxim India.GIF

Posted: 03/26/2012 06:09 PM IST
Mallika sherawat hot photoshoot for maxim india

Mallika-Sherawat

గత కొన్ని రోజుల నుండి కాస్త తెర మరుగైన మల్లికా షెరావత్ తన అందాలకు మరింత మెరుగులు దిద్ది తాజాగా హాట్ హాట్ గా దర్శనమిస్తుంది. ఈ బాలీవుడ్ సెక్స్ బాంబ్ మాగ్జిమ్ మేగజైన్ కోసం హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది. తన ఘాటైన అందాలను అభిమానులకు మరో సారి ఆరబోసి అందరి మనస్సులను తన వైపు తిప్పుకుంటుంది. మర్డర్ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్లికా షెరావత్...ఆ తర్వాత హీరోయిన్‌గా కాకుండా ఐటం బాంబుగా పాపులర్ అయింది. హిస్ సినిమా ద్వారా అటు హాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే మల్లిక అనుకున్న స్థాయికి మాత్రం చేరుకోలేక పోయింది. దీంతో హీరోయిన్ గా ఎదిగేందుకు కొంత కాలం ఐటం నెంబర్లకు దూరంగా ఉంది. అయతే అవకాశాలు పూర్తిగా తగ్గడంతో...ఇటు హీరోయిన్ గా ప్రయత్నిస్తుండటంతో పాటు అవకాశాలను బట్టి ఐటం సాంగుల్లో తళుక్కుమంటోంది.

గత కొన్ని రోజుల నుండి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్న అవకాశాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. తాజాగా ఈ అమ్మడు ‘కిస్మత్ లవ్ పైసా దిల్లి’ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ సరసన నటిస్తుంది. అంతేకాకుండా ‘తేజ్ ’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. చాలా రోజుల తరువాత హీరోయిన్ గా నటించనున్న నేపథ్యంలో ఇందులో అందాలు భారీ గా ఆరబోయనున్నదని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kashmera gets candid about marriage and sex life
Upasana kaminenithamanna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more