Suresh raina dating actress anushka sharma

anushka sharma, bollywood, dating, indian cricketer, suresh raina, topstories,Mumbai,Mid-Day.com,Anushka not dating cricketer Suresh Raina ,India News.

Though there have been reports that Anushka Sharma and cricketer Suresh Raina being an item, the actress is claiming she is strictly single. - Anushka Sharma denies dating cricketer Suresh Raina.

Suresh raina dating actress anushka sharma.gif

Posted: 03/21/2012 04:04 PM IST
Suresh raina dating actress anushka sharma

Anushka-Sharma_Suresh-Raina

సెలబ్రెటీలు ఎప్పుడు ఎవరితో ఎఫైర్ లు నడుపుతారో తెలియదు. ఎప్పుడు విడిపోతారో తెలియదు. తాజా మన ఇండియన్ యువ క్రికెటర్లు అయితే ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్లతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మన ఇండియన్ క్రికెటర్లలో ధోని, యువరాజ్ సింగ్, హర్జజన్ సింగ్, శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి వాళ్ళు అమ్మాయిలతో ఎంజాయ్ చేసిన వారి లిస్టులో ఉన్నారు. తాజాగా ఈ కోవలోకి యంగ్ క్రికెటర్ సురేష్ రైనా కూడా వచ్చి చేరాడు. గతంలో ఇతగాడు ఓ సెంట్రల్ మినిష్టర్ కూతురితో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగాడని వార్తలు వచ్చాయి.

అందులో నిజమెంతో తెలియదు కానీ తాజాగా ఇతగాడు బాలీవుడ్ నటి అనుష్క శర్మతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు. ప్రస్తుతం రైనా, అనుష్క మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్టు సన్నిహితులు చెబుతున్నారు. వీరిద్దరూ మొదటి సారి లండన్‌లో ఓ పార్టీలో కలిశారట. గతేడాది భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినపుడు రైనా, అనుష్క మధ్య స్నేహం విరిసిందని ఓ ప్రముఖ పత్రిక వెల్లడించింది. ఆ తర్వాత అదే స్నేహాం ముదిరి డేటింగ్ దాకా వెళ్లినట్టు సమాచారం. ఈమె గతంలో బాలీవుడ్ నటులు రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్‌లతో ఎఫైర్లు నడిపింది. అయితే వారి పై మోజు తీరగానే ఇతడితో ఎంజాయ్ చేస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Upasana kaminenithamanna
Vishal denies selling off his house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more