Tamanna rejected bollywood

Tamanna rejected Bollywood ,News,Tamanna,Tollywood,Ajay Devgan,Bollywood offer,Ram Charan,Latest News,Endhukante Premanta,Ram Charan Tej,Yen Endraal..Kaadhal Enbein,happening actress,Himmatwala,,way2movies, movies, movie, way2movie, tamil movies, latest tamil movies,tamil pictures,latest tamil wallpapers, pictures, tamil movie reviews, movie posts, tamil movie posts, wallpapers, images, latest movie news, latest tamil movie gossips, movie gossips, heroin images, heroin wallpapers, latest wallpapers, tamil movie ratings, latest movie ratings

The happening actress Tamanna is busy with back to back films in Tollywood and so said no for Bollywood film Himmatwala with Ajay Devgan

Tamanna rejected Bollywood.GIF

Posted: 02/22/2012 08:10 PM IST
Tamanna rejected bollywood

Thamanna

పాలబుగ్గల సుందరి తమన్నా ఇటు తెలుగు అటు తమిళ భాషల్లో ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఈ మిల్క్ బ్యూటీకి తమిళనాడులో గుడి కట్టినంత పని చేశారు కొంతమంది అభిమానులు. అందుకే తనకు ‘హ్యాపీడేస్’ రూపంలో బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్‌ని ఇష్టపడినట్లుగానే కోలీవుడ్‌ని కూడా ఇష్టపడతారు తమన్నా. అయితే ప్రస్తుతం తమిళంలో తమన్నా సినిమాలు చేయకపోవడం అక్కడి అభిమానులను నిరుత్సాహపరుస్తోందట. గత ఏడాది ‘వేంగై’, ‘సిరుత్తయ్’ చిత్రాల్లో నటించారామె. ఈ చిత్రాల తర్వాత తమన్నా తమిళంలో కొత్త చిత్రాలేవీ కమిట్ కాలేదు.

ఈ నేపథ్యంలో ఆమెకు హిందీలో ఓ అవకాశం వచ్చిందని విని, ఇక తమిళ్ సినిమాలకు తమన్నా దూరమయ్యే అవకాశం ఉందని కోలీవుడ్‌లో ఓ వార్త ప్రచారమవుతోంది. అయితే అలాంటి అవకాశమే లేదని తమన్నా అంటున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో రచ్చ, ఎందుకంటే ప్రేమంట, రెబల్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో కనీసం రెండు సినిమాలైనా ఏప్రిల్, మే నెలల్లోపు పూర్తవుతాయట. అప్పుడు తమిళ సినిమాల గురించి ఆలోచించాలని తమన్నా ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక బాలీవుడ్ విషయానికొస్తే... ఇప్పటివరకు తమన్నాకు నాలుగు హిందీ చిత్రాలకు అవకాశం వచ్చిందట. వాటిలో అజయ్ దేవగన్ సరసన ‘హిమ్మత్‌వాలా’ అనే చిత్రం ఒకటని సమాచారం. అయితే ఈ చిత్రానికి తమన్నా పచ్చజెండా ఊపలేదట. దానికి కారణం డైరీ ఖాళీ లేకపోవడమేనని తెలుస్తోంది. ఒకవేళ ఏమాత్రం వీలు చిక్కినా ముందు ఒక తమిళ సినిమాకి సైన్ చేసి, ఆ తర్వాత హిందీ సినిమా గురించి ఆలోచించాలనుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha to get married soon
Vidya balan keens to play extramarital affair roles  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Why trs and mim turned as enemies in ghmc elections

  మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

  Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

 • India in historic technical recession rbi says in first nowcast

  ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

  Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

 • South top hero send porn videos to actress

  టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

  Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

 • Jana and komatireddy behind nalgonda congress war

  నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

  Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

 • Poonam pandey hot stills again spread out

  మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

  Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

Today on Telugu Wishesh