Trisha to get married soon

Trisha to get married, trisha wedding, trisha to be married, trisha marriage soon, actress trisha to get married, wedding bells for trisha, trisha to get hitched, trisha kushiga, trisha mankatha, trisha next movie, trisha movies, trisha telugu movie, trisha tamil movie

Trisha to get married, trisha wedding, trisha to be married, trisha marriage soon, actress trisha to get married, wedding bells for trisha, trisha to get hitched, trisha kushiga, trisha mankatha, trisha next movie, trisha movies, trisha telugu movie, trisha tamil movie

Trisha to get married soon.GIF

Posted: 02/22/2012 08:37 PM IST
Trisha to get married soon

Trisha-marriage

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కొంత కాలం వెలుగు వెలిగిన త్రిష ప్రస్తుతం అవకాశాలు వెతుక్కునే స్థాయికి పడిపోయింది. దానికి కారణం త్రిష వయస్సు అయిపోవడం వలనో లేక వేరే కారణం చేతనో కాదు.... సినీ ఇండస్ర్టీలో కొత్త భామల తాకిడి ఎక్కువడంతో దర్శకులు కూడా కొత్త సరుకు కోసం చూస్తున్నారు.

అడపా దడపా సినిమాలు చేస్తున్న త్రిష ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో చేస్తుంది. గత కొన్ని రోజుల నుండి త్రిష మీద అనేక గాసిప్స్ వచ్చాయి. త్రిష ఓ వ్యాపారవేత్తతో ఎఫైర్ సాగిస్తుందని త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతుందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి.
అవన్నీ గాలి వార్తలే అయినా తాజాగా త్రిష ముంబయిలో త్వరలో తన పెళ్ళి జరగబోతున్నదని చెప్పినట్లు సమాచారం. త్వరలో తన ప్రియుడు పేరు పెళ్ళి డేటు కూడా చెప్పబోతున్నట్లు సమాచారం. మొత్తానికి త్రిష సస్పెన్స్ కి తెర దించబోతుందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi rai hot in adhinayakudu
Tamanna rejected bollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more