Vidya balan keens to play extramarital affair roles

vidya balan, dirty picture

tarting off as a simple girl in 'Parineeta' to being a seductress in 'The Dirty Picture', actress Vidya Balan has portrayed diverse roles and now wants to do something on the strong subject of

Vidya Balan keens to play extramarital affair roles.GIF

Posted: 02/22/2012 06:23 PM IST
Vidya balan keens to play extramarital affair roles

Vidyabalan

ఇటీవలి కాలంలో అగ్ర హీరోయిన్లు కూడా మొహమాటం లేకుండా వేశ్య పాత్రలు, ఐటెం సాంగులు చేయడానికి వెనడాడటం లేదు. అయితే తాజాగా బాలీవుడ్ సెక్సీ తార విద్యాబాలన్ కూడా వేశ్య పాత్రలు కాకుండా అక్రమ సంబంధాలు (వివాహేత సంబంధాలు) అన్న క్యారెక్టర్లో చేయడానికి సై అంటోంది. అయితే ఇలాంటి పాత్రలే ఎందుకు చేయాలనుకుంటుందంటే.... ఈ పాత్రల్లో డ్రామా ఎక్కువ పాళ్ళలో ఉంటుందట. అందుకే ఈ భామ ఇలాంటి పాత్రల్లో చేయాలనుకుంటుందట. అలాగే వివాహేతర సంభందంల కధలతో వచ్చిన అర్ద్, సిల్ సిలా వంటి చిత్రాలు అయ్యితే మరింతగా నచ్చుతాయంటోంది. డర్టి పిక్చర్ తో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఆమె మనస్సు ఇప్పుడు ఇలాంటి కథాంశాల పై పడింది..

ప్రస్తుతం సీరియల్ కిస్సర్ ఇమ్రాన్‌ హష్మీతో ఒక కామెడీ థ్రిల్లర్‌లో నటిస్తున్న విద్యా బాలన్‌ గతంలో ఇలాంటి ప్రయోగమేదీ చేయలేదు అంటోంది. హాస్య ప్రధాన చిత్రాల్లోనూ నా సత్తా చాటాలనుంది. యాక్షన్‌కు సంబంధించిన ఇతర కోణాల పట్ల నాకంత ఆసక్తి లేదు అని తేల్చి చెప్పింది. అలాగే ...ఆమె ఇందిరా గాంధీ కథను ఎవరైనా సినిమా గా తీస్తానంటే వెంటనే డేట్స్ ఇవ్వటానికి రెడీ అని చెప్పింది. ఖచ్చితంగా ఇందిరాగాంధీ అనికాదు కానీ అలాంటి బయోపిక్ స్టోరీలైతే మరింతగా నేను నటించగలను..నాకు వాటిపై ఆసక్తి ఉంది అని చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna rejected bollywood
Porn star is not being a prostitute  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more