తెలుగులో ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న స్నేహ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలిసింది. ఈ అమ్మడు పెళ్ళి తరువాత నటిస్తుందా లేదా అన్నది ప్రక్కన బెడితే... పెళ్ళికి ముందు మాత్రం ఈ భామ ఓ బిజినెస్ చేస్తుంది. అయితే సినిమా హీరోయిన్లు ఎవరైనా సైడ్ బిజినెస్ చేస్తారు. స్నేహా కూడా సైబ్ బిజినెస్ చేస్తోంది. ఈ బిజినెస్ లో స్నేహా వీఐపీలకు సెపరేటు రేటు పెట్టి మరీ బిజినెస్ చేస్తుందట. సైడ్ బిజినెస్, వీఐపీలు అంటున్నారు. ఇదేమైనా ఆ టైపు బిజినెస్ అని మాత్రం అనుకోకండి.
అసలు విషయం ఏంటంటే... చెన్నైలో ఓ ప్రముఖ వ్యాపారస్తుని పెళ్ళి జరగబోతుందట. ఆ వ్యాపార వేత్త పెళ్ళికి వచ్చే వీఐపీలను ఆహ్వానించడానికి స్నేహని ఆ వ్యాపార వేత్త కొన్ని లక్షలు ఇచ్చి పిలిపించబోతున్నాడని సమాచారం. హీరోయిన్లు ఓపెనింగ్ లని, యాడ్స్ అని వివిధ రూపాల్లో సైడ్ బిజినెస్ చేస్తున్నారు. స్నేహా కూడా ఈ పెళ్ళికి వచ్చే అతిథులను గేట్ దగ్గర ఉండి ఆహ్వానించాలట. దీనికి స్నేహ కొన్ని లక్షలు తీసుకొందని సమాచారం. బయట జనాలు మాత్రం స్నేహను వీఐపీల కోసమే కొన్ని లక్షలు ఇచ్చి రప్పించబోతున్నాడని అనుకుంటున్నారు. ఏది ఏమైనా స్నేహ ఓ మూడు గంటలు కష్టపడితే కొన్ని లక్షలు చేతిలో పడుతున్నాయన్న మాట.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more