Amala paul will go to mumbai

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Amala Paul will go to Mumbai.GIF

Posted: 02/20/2012 05:26 PM IST
Amala paul will go to mumbai

Amala-paul

తెలుగులో ఇప్పడిప్పుడే అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరియర్లో ఒక్కోమెట్టు ఎక్కుతున్న భామ అమలా పాల్. చూడటానికి అమాయకురాలిగా ఉన్న ఈ భామ రీసెంటుగా సిద్దార్థ తో ఓ చిత్రం చేసింది. ఆమె సినిమా సంగతులు ప్రక్కన పెడితే.. ఈ మధ్యన అమలాపాల్ ని ఓ విలేఖరి చెన్నైలో ఓ టీవి ఛానెల్ లైవ్ షోలో పాల్గొనడానికి బుక్ చేసుకున్నాడట.

అయితే అమలా ఈ ప్రోగ్రామ్ కి వెళ్ళడానికి ముందు తెగ బిల్డప్ ఇచ్చేసిందట. ఈ ఛానెల్ ఆఫీసుకి వెళ్లాలంటే కార్ పార్కింగ్ నుండి ఓ నాలుగైదు అడుగులు వేసి ఆఫీస్ లోకి ప్రవేశించాలట. కానీ ఈమె అవి కూడా వేయడానికి బద్దకింది ఆఫీసు ముందే ఆపమని పట్టుబట్టిందట. దీంతో చేసేదేమీ లేక ఆ విలేఖరి వారిని ఇప్పించాడట. కారు దిగిన తరువాత కూడా ఈ అమ్మడు ఆకలి వేస్తుంది బర్గర్ తిని వస్తానని చెప్పి వెళ్లిందట. తాపీగా తిని అప్పడు గానీ ఈవిడ గారు లోపలికి వెళ్ళలేదట. ఈమె చేస్తున్న చేష్టలకి ఆ విలేఖరికి చెమటలు పట్టాయట. ఎలాగోలాగో ఈ లైవ్ షో కంప్లీట్ చేసి వెనక్కి పంపించే సరికి ఆయన తల ప్రాణం తోకకు వచ్చిందని సమాచారమ్. ఈ విషయం తెలుసుకున్న దర్శక నిర్మాతలు కూడా ఈమెతో సినిమాలు చేయడానికి ఇష్టపడటం లేదట. అమలాపాల్ కి అంత పొగరు అవసరం లేదని కూడా చెన్నై జనాలు తెగ అనుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha rejects tamil offers
Hot sneha side business  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more