శృంగార మోడల్ పూనమ్ పాండే ఇటీవల ముంబైలో దోపికి గురైంది. మోటార్ సైకిళ్లపై ఆమె వెంట పడిన దొంగలు ఆమె వెలువైన సెల్ ఫోన్ ను దోచుకున్నారు. పోలీసుల నుంచి అందిన వివరాల ప్రకారం దోపిడీ జరిగిన తీరు ఇలా ఉంది.లాస్ట్ వీకెండ్ శుక్రవారం రాత్రి ఒక మోటార్ సైకిల్ గ్యాంగ్ పూనమ్ పాండే ఫోన్ మాట్లాడుతూ కార్లో వెలుతున్న విషయాన్ని గమనించి ఆమెను వెంబడించారు. ఆమె కారు అంధేరి(వెస్ట్) ప్రాంతంలోని రద్దీగా ఉండే ఆదర్శ్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు రాగేనే అదును చూసి రూ. 45,000 విలువ చేసే ఆమె ఐ ఫోన్‌ను కొట్టేసి వెళ్లి పోయారు. పూనమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రికెటర్లకు నగ్నంగా అందాల విందు చేస్తానని ప్రకటనలు చేయడం, ఇంటర్నెట్ లో యూత్ కు పిచ్చెక్కించేలా తన హాట్ ఫోటోలు, వీడియోలు పోస్టు చేయడం, ట్విట్టర్లో చేరిన ప్రధానికి బికినీతో వెల్ కం చెప్పడం లాంటి చర్యలతో పూనమ్ గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఫోన్ దొంగల పాలవ్వడం కూడా జాతీయ మీడియాలో చర్చనీయాంశం అయింది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more