Anjana love affair with hero bharat

sanjana affair with Bharat, sanjana Love affair with Hero Bharat,Actress sanjana affair with Bharat, sanjana Hot affair with Bharat

More than her success rate in films, the starlet Sanjjanaa has been known for her hot sex appeal and the hot linkup gossips that surround her. Now, another one has arrived from sources in Chennai and it is heard that this hot babe has been spending few sweaty nights with a young hero there.

sanjana affair with Bharat.GIF

Posted: 02/20/2012 05:12 PM IST
Anjana love affair with hero bharat

Sanjana

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ చిత్రం ద్వారా వెండి తెరకు పరియచం అయిన హీరో భరత్. ఈ సినిమాలో నటించిన ఇంకొక హీరో సిద్దార్థ్. ఆ సినిమా తరువాత ఈ ఇద్దరే సినిమా రంగంలో కొనసాగారు. సిద్దార్ట్ మంచి హీరోగా గుర్తింపు పొందాడు. అందులో ఇంకో హీరో భరత్ కూడా ‘ప్రేమిస్తే’ చిత్రం ద్వారా ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేసాడు. ప్రేమిస్తే తరువాత అతనికి తెలుగులో పెద్ద అవకాశాలు రాలేదు. తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తు ఈ రంగంలోనే కొనసాగుతున్నాడు.

ఈ ప్రేమికుడు తాజాగా ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నయ్ ’ ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన సంజనాతో లవ్ లో పడ్డాడని సమాచారం. వీరు తాజాగా జరిగిన సీసీఎల్ సీజన్2 లో వీరి ప్రేమ చిగురించినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. సంజన సీసీఎల్ ప్రచారకర్తగా వ్యవహరించి అందరినీ ఉత్సాహపరిచింది. ఈ సీసీఎల్ టోర్నీలోనే మనోడు సంజనాని పటాయించినట్లు తెలుస్తుంది. అప్పటి నుండి వీరు కలిసి తిరగడమే కాకుండా మొన్న ప్రేమికుల రోజున కూడా ఏకాంతంగా వేడుకలు జరుపుకున్నట్లు సమాచారం. మరి ఇతగాడు ఆమెను ఎన్ని రోజులు ‘ప్రేమిస్తా’డో చూడాలని అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  How poonam pandey was robbed
Sanjay dutt bisbehave with ameesha patel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more