‘ప్రేమిస్తే’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ సంధ్య. ఈమె నటించిన చిత్రం మంచి విజయం సాధించినా ఈమెకు తరువాత అంతగా అవకాశాలు రాలేదు. దీంతో ఎన్నో కళలు కంటూ సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ భామకు కొంత నిరాశే ఎదురైంది. ఎలాగు వచ్చాం కదా అని హీరోయిన్ గా కాకపోయినా ఓ సైడ్ హీరోయిన్ గా సెట్ అవ్వుదామని డిసైడ్ అయిన సంధ్య ఏకంగా పవన్ కళ్యాణ్ నటించిన ‘అన్నవరం’ సినిమాలో చెల్లెలిగా నటించే మంచి ఫ్యామిలీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.
అలాంటి ‘సంధ్య’ నూడ్ గా నటించేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. తమిళంలో దీపన్ దర్శకత్వంలో రూపొందబోతున్న ‘మాజై కాలమ్’ అనే చిత్రానికి గాను....పాత్ర డిమాండ్ మేరకు ఓ సీన్లో అమ్మడు నూలు పోగు లేకుండా నటించేందుకు ఒప్పుకుందని సమాచారం. ఈ సినిమా కథ కాలేజ్ ఆప్ ఆర్ట్స్ చుట్టూ తిరుగుతుందని, కథలో భాగంగా చిత్రకారుడు వేసే పేయింటింగ్ కోసం ఆమె న్యూడ్ గా ఫోజు ఇవ్వాల్సి వస్తుందని, అందులో భాగంగానే సంధ్య ను అడగ్గా....ఇందులో ఎలాంటి చెడు ఉద్దేశ్యం లేదు కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు చెబుతున్నారు. సంధ్య కంటే ముందు పలువురు పెద్ద హీరోయిన్లను సంప్రదించినా వారు న్యూడ్ గా నటించేందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇటీవల ఓ కన్నడ సినిమాలో కూడా పూజా గాంధీ అనే హీరోయిన్ పాత్ర డిమాండ్ మేరకు ఇలాంటి న్యూడ్ సన్నివేశంలో నటించడానికి ఒప్పుకుని వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం పెద్దగా అవకాశాలే లేని సంధ్య...మరి ఈ న్యూడ్ ఫీట్ ద్వారా సక్సెస్ బాటలో నడుస్తుందో లేదో చూడాలి. అయితే టైటిల్ ని చూసి మాత్రం షాక్ తినకండి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more