Lagadapati long jump second wife happy

lagadapati long jump-second wife happy, Lagadapati second wife, Supreme court dismiss Lagadapati, mp lagadapati, congress party, AP Bifurcation,

lagadapati long jump-second wife happy, Supreme court dismiss Lagadapati second wife related petition

లగడపాటి లాంగ్ జంప్ పై ఆయన రెండో భార్య ఆనందం?

Posted: 09/20/2013 10:51 AM IST
Lagadapati long jump second wife happy

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చాలా ఉత్సహంగా కనిపిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆయన ఉత్సహం వెనుక రెండు కారణాలు ఉన్నాయిన కాంగ్రెస్ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. ఒకటి లగడపాటి లాంగ్ జంప్ చెయ్యటానికి సిద్దంగా ఉన్నాడని, లాంగ్ జంప్ అంటే.. పార్టీకి గుడ్ బై చెప్పటానికి పావులు కదుపుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆయన రెండు కొత్త పార్టీల మీద కచ్ఛిప్ వేసినట్లు కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. గతంలో లగడపాటికి ముఖ్య అనుచరుడుగా ఉన్న ఒక నాయకుడు పిల్ల కాంగ్రెస్ పార్టీతో రాయబారం నడుపుతున్నట్లు వినికిడి. అంతేకాకుండా రీసెంట్ గా సమైక్యాంద్ర రాష్ట్ర సమితి (ఎస్ఆర్ఎస్) కొత్త పార్టీ సీమాంద్రలో జెండా లేపిన విషయం తెలిసిందే. అటువైపు అడుగులు వేసే విదంగా లగడపాటి పావులు కదుపుతున్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ లో గుసగుసలాడుకుంటున్నారు.

 

రాష్ట్ర విభజన పై కేంద్రం తీసుకునే నిర్ణయం పై లగడపాటి ముందుకు సాగటం ఉంటుందని ఆయన అభిమానులు అంటున్నారు. అందుకే లగడపాటి ఉత్సహాంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన రెండో పెళ్లికి సంబంధించి పిటిషనర్‌ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని కోర్టు తెలిపింది. లగడపాటికి ఇద్దరు భార్యలున్నారని దాఖలైన పిటిషన్‌ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ విషయం లో లగడపాటి చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నట్లు ఆయన ముఖ్య అనుచరులు .. విజయవాడ బెంజ్ సర్కిల్ సెంటర్ వద్ద చెవులు కోర్కుంటున్నారు. సుప్రీం కోర్టు కేసు కొట్టివేయటంతో.. లగడపాటి రెండో భార్య కూడా ఆనందంగా ఉన్నట్లు విజయవాడ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. ఏమైన ఇద్దరు భార్యలు ఉన్నప్పటికి.. చట్టం నుండి చాలా తెలివిగా లగడపాటి తప్పించుకున్నాడని, ఆయన అభిమానులు కలర్ ఎగరేయటం ఆశ్చర్యంగా ఉందని బెజవాడ ప్రజలు వింతగా అనుకుంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more