Akkineni nageswara rao special secrets

akkineni nageswara rao special secrets, Akkineni Nageswara Rao, ani Muthyalu - Akkineni Nageswara Rao, Akkineni Nageswara Rao 90th birthday, Akkineni Nageswara Rao telugu movie songs

akkineni nageswara rao special secrets

ఇప్పటి వరకు కడుపు నిండా అన్నం తినని అక్కినేని

Posted: 09/20/2013 09:58 AM IST
Akkineni nageswara rao special secrets

నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఇప్పటి వరకు కడుపు నిండ అన్నం తినలేదని, ఆయనే స్వయంగా చెప్పటం విశేషం. అక్కినేని నాగేశ్వరరావుకి 90 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఆయన ఆకాశవాణి రేడియోతో కొన్ని నిజాలను పంచుకున్నారు. 25 సంవత్సరాలకే మంచి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగేశ్వరరావు.. తన కుటుంబం కోసం కొన్నింటిని త్యాగం చెయాల్సిన అవసరం వచ్చిందని చెబుతున్నారు. చిన్నతనంలోనే కడుపు నిండా అన్నం తినని రాత్రులు ఎన్నో గడిపినట్లు ఆయన చెబుతున్నారు. అయితే స్టార్ హీరో అయినప్పటికి చేతిలో సకల సుఖాలు ఉన్నప్పటికి తన తల్లికి ఇచ్చిన మాట కోసం కొన్నింటికి దూరంగా ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. 90లో కూడా తెరపై కనిపించి.. ఆయన అభిమానులను ఆనందపరచటానికి అనేక కారణాలు ఉన్నాయని అక్కినేని నాగేశ్వరరావు అంటున్నారు. ఇప్పటి వరకు భారత దేశంలో ఎవ్వరికి రానీ అవార్డులు, రివార్డులు, అక్కినేని సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు 1200 వందల అవార్డులు అక్కినేని గ్యాలరీలో ఉన్నాయి. వీటి వెనుక ఆయన కఠరోమైన శ్రమ ఉందని అంటున్నారు. తన కుటుంబ సభ్యుల్లో చాలా మంది టాలీవుడ్ కే అంకితం అయ్యారు. ఆయన కొడుకులు, కూతుళ్లు, మనవరాళ్లు, మనవళ్లలతో కలిసి హాయిగా జీవితం సాగిస్తున్నారు. కానీ ఇంత హాయిగా ఉన్నప్పటికి అక్కినేని ఇప్పటి వరకు కడుపు నిండా అన్నం తినకపోవటం అనేది ఆశ్చర్యంగా ఉందని అభిమానులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more