Roja used pawan kalyan punch dialogues

roja used pawan kalyan punch dialogues, Pawan Kalyan punch dialogues, Pawan Kalyan and roja, nagababu and roja, roja likely pawan, political leaders roja,

roja used pawan kalyan punch dialogues

పవన్ పంచ్ డైలాగ్ ను వాడుకుంటున్న రోజా ?

Posted: 08/03/2013 12:31 PM IST
Roja used pawan kalyan punch dialogues

అందాల నటి రోజా నిన్నటి వరకు వైఎస్ జగన్ ను ఒక హీరోగా ఊహించుకోని, ఊహలోకంలో ఊగుతూ ఊరేగింది. కానీ ఇటీవల మెగా కంపౌండ్ లో రోజా వికచించింది. దానికి కారణం నాగబాబు సపోర్టు వలనే రోజా మెగా కంపౌండ్ వైపు మెల్లగా అడుగులు వేస్తుంది. అయితే రీసెంట్ గా జరిగిన బుల్లితెర కామెడీ షో జబర్థస్ పొగ్రామ్ లో రోజా పవన్ కళ్యాణ్ ను పొగిడినట్లు సమాచారం. నాగబాబు పొగ్రామ్ కు ఎంట్రీ కాకగానే .. అత్తారింటికి దారేది సినిమాలోని పాట ‘ఆరడుగులు బుల్లెట్ అనే పాటకు నాగబాబు డాన్స్ చేస్తూ, చేతిలో తుపాకిని తిప్పుతూ.. రావటంతో.. ఒక్కసారి బుల్లితెర అభిమానులు పండుగ చేసుకున్నారు. ఆ పాటను రోజా బాగా ఎంజాయ్ చేసింది. అయితే ఆ సమయంలో యాంకర్ రేష్మీ తన గ్లామర్ ను ఒలకపోసింది. కానీ రోజా మాత్రం పవన్ కళ్యాణ నటించి ప్రతి సినిమాలో పంచ్ డైలాగ్ ఉంటుందని, అది ప్రజలకు, నాకు చాలా నచ్చుతుందని రోజా ఆనందంతో చెప్పినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో అత్తారేంటికి దారేది సినిమాలో పంచ్ డైలాగ్ కావాలని నాగబాబును కోరింది. అయితే వెంటనే అత్తారింటికి దారేది సినిమా ట్రైలర్ ను ప్లే చేసి, ఆ పంచ్ డైలాగ్ చెప్పినట్లు సమాచారం. ‘‘ చూడు సిద్దప్ప..సింహానికి నాకు ఒక్కటే తేడా- సింహం గడ్డం గీసుకోదు.. నేను గడ్డం గీసుకుంటా అంతే తేడా? అన్ని సేమ్ టూ సేమ్ ? పంచ్ డైలాగులో చెప్పే చివరి పంచ్ కిక్ వేరప్పా..అని పవన్ కళ్యాణ్ ను అత్తారింటికి దారేది డైలాగు ను నాగబాబు చేత చెప్పించుకొని తెగ ఆనందపడిపోయింది. అంతే అత్తారెంటికి దారేది సినిమాలో అత్త క్యారెక్టర్ మిస్సైంది కాబట్టి .. తరువాత సినిమాలో ఛాన్స్ కోసం రోజా ఆరాటపడతుందని బుల్లితెర అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more