తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శాపం వలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టాలు వచ్చాయని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. పాదయాత్ర పేరుతో ప్రజల ముందు తమ పార్టీ పై శాపనార్థలు పెట్టడం వలనే.. మా పార్టీకి భారీ కష్టాలు వచ్చాయాని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. వైఎస్ జగన్ పై ఘాటైన విమర్శలు చెయ్యటం, జగన్ కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి కుట్రలు చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శాపం వలనే వైసీపీ నాయకులు మద్య విభేధాలు, పార్టీ భవిష్యత్త్ అంధకారంగా తయారైందని ఆపార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీ దిష్టి వలనే మేము పంచాయతీ ఎన్నికల్లో రాణించలేకపోయాని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. చంద్రబాబు పాదయాత్ర రికార్డు ను వైఎస్ షర్మిల బద్దలు కొట్టడంతో చంద్రబాబుకు కన్ను కుట్టి, వైకాపాపై చంద్రబాబు చేతబడి చేయించారని .. ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. చంద్రబాబు శాపం వల్ల పార్టీకి భారీ నష్టం జరిగిందని, త్వరలో వైఎస్ భారతీ ఆద్వర్యంలో శాంతి పూజలు చేయిస్తామాని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అంటే టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మాదిరి చండీయాగం లాంటి కార్యక్రమాలు చేయిస్తారని వైఎస్ఆర్ అభిమానులు అంటున్నారు. శాంతి పూజులు, చండీయాగం లాంటి చేస్తే వచ్చేది పుణ్యం గానీ , ప్రజల ఓట్లు రావని టీడీపీ పార్టీ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more