పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తి విషయాలను బయట పెట్టి, రాజకీయల్లో పెను సంచలనం స్రుష్టించారు. ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తి విషయాల గురించి ఎవ్వరికి తెలియవు. కానీ బొత్స చేసిన వ్యాఖ్యలతో వైఎస్ఆర్ అభిమానులు, రాష్ట్ర ప్రజలు , రాజకీయ వేత్తలు, మేథావులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. నిజంగా వైఎస్ఆర్ మందు తాగేవారే? ఆయన మందు తాగుంటే.. బొత్స ఏం చేసేవారు? ఇప్పటి వరకు ఇలాంటి విషయాలన్ని బయటపెట్టని బొత్స, ఇప్పుడెందుకు బయట పెట్టారు? బొత్స వ్యాఖ్యల వెనుక ఎవరిదైన హస్తం ఉందా? లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల మీద దెబ్బకొట్టడానికే బొత్స ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? వైఎస్ఆర్ పై బొత్స ఎందుకు దూకుడు పెంచాడు? గల్లీ లీడర్ గా ఉన్న బొత్సను స్టేట్ లీటర్ గా చేసిన వైఎ రాజశేఖర రెడ్డి పై బొత్సకు కక్ష్య ఎందుకు ? అనే యక్ష ప్రశ్నలు ప్రతిఒక్కరి మదిలో పుడుతున్నాయి. ఒకవేళ బొత్స తన ఉనికి చాటుకోవటానికి వైఎస్ఆర్ ను వాడుకున్నారా? అనే అనుమానం రాష్ట్ర ప్రజల మద్య తలెత్తుతుంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు అమ్మ దర్శనం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విచిత్రమైన విమర్శలు చేస్తూ, మీడియా ముందు పోజులు కోడుతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. కానీ బొత్స చేసిన వ్యాఖ్యల వెనుక ఒక సీనియర్ నాయకుడు హస్తం ఉన్నట్లుగా గాంధీ భవన్ లో వైఎస్ఆర్ అభిమాన నాయకులు చెవులు కోరుకుంటున్నారు. కేవలం ఆ సీనియర్ నాయకుడు బలవంత మేరకు బొత్స సత్యనారాయణ వైఎస్ పై విమర్శలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. బొత్సను బెదిరించిన ఆ సీనియర్ నాయకుడు ఎవరు అనేది కొద్ది రోజుల్లో బయటకు వస్తుందని వైఎసఆర్ అభిమానులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more