ఒకవైపు తెలంగాణ ఉద్యమాలు, మరో వైపు సమైక్యాంధ్ర ఉద్యమాలతో తెలంగాణ సెగ ఢిల్లీని తగులుతుంటే ఇక అటో ఇటో తేల్చేయాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయిన నేపథ్యంలో ఇన్ని రోజుల తెలంగాణకు చెందిన కొంత మంది కాంగ్రెస్ నాయకులు రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే బాగుండని అనుకుంటున్నారా ? అధిష్టానానికి అల్టిమేటం పెట్టి రాజీనామాలకు సైతం సిద్ధపడ్డ వారే ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారా ? అంటే వారి ముఖభావాలను చూస్తే అర్థం అవుతుందని అంటున్నారు. ఇన్ని రోజులు ప్రత్యేక తెలంగాణ కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ భారి నుండి తెలంగాణ ప్రాంతంలో తన ఉనికి కాపాడుకోవడానికే వారు తెలంగాణ ఉద్యమం చేశారని, ఇప్పుడు అధిష్టానం తెలంగాణ ఇస్తేందుకు సిద్ధం అవుతుండటంతో... ఒకవేళ తెలంగాణ ఇస్తే రాష్ట్రంలో మళ్లీ దొలర పాలన వస్తుందని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కంటే ముందు బలహీల వర్గాల పై ఎలాంటి పెత్తనం ఉందో మళ్ళీ అలాంటి పరిస్థితే వస్తుందని, ఏదో మీదికి మాత్రమే ఉద్యమం అని లోపల మాత్రం వారికి తెలంగాణ వస్తే మళ్లీ పాత పరిస్థితులే రిపీట్ అవుతానయే భావన వారిలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఇస్తే నక్సల్స్ సమస్య, దొరల రాజ్యంతో బలహీన వర్గాల మనుగడ కూడా కష్టం అవుతుందని, కోరి కోరి కష్టాలు తెచ్చుకోవడం దేనికి అని వారు లోలోన కుమిలి పోతున్నారని తెలుస్తుంది. మరి అధిష్టానం ఎప్పటిలాగానే ఈ అంశాన్ని సాగదీస్తుందో లేక ఖచ్చితమైన నిర్ణయాన్ని వెల్లడిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more