Actress nithya menon flies in air indias cockpit two pilots suspended

nithya menon in air indias cockpit, actress nithya menon flies in air indias cockpit, nithya menon in cockpit,actress in cockpit,kannada actress in cockpit,two pilots suspended,2 pilots

Actress Nithya Menon Flies in Air Indias Cockpit Two Pilots Suspended, Nithya Menon In Air India's Cockpit,

నిత్యా మీనన్ ను బలుపుకు బలైన ఇద్దరు కుర్రోళ్లు?

Posted: 07/18/2013 08:44 PM IST
Actress nithya menon flies in air indias cockpit two pilots suspended

నిత్య మీనన్ మోజుపడింది... కానీ మొట్టికాయలు మాత్రం ఇద్దరు కుర్రోళ్లుకు పడ్డాయి. అందమైన హీరోయిన్ నోరి తెరిచి అడిగితే ఎవరు మాత్రం కాదనరు చెప్పండి? మన కుర్రోళ్లు కూడా నింబంధనాలకు నీళ్లోదిలేసి.. నిత్య మీనన్ తో ఆకాశంలో ఆ గదిలో సరదా తీర్చుకున్నారు. అంటే మీరో మరో ఆలోచన చెయ్యకండి? అంటే పిచ్చిపాటి మాటలు మాట్లాడుకుంటూ హాయిగా కాసేపు అలా ప్రయాణం చెయ్యటం జరిగింది. అంతే ఆ సరదా భలేగా ఉందికానీ, కిందకు దిగిన తరువాతే.. ఇద్దరు కుర్రోళ్లకు చుక్కలు కనిపించాయి. ఆకాశంలో నిత్యా మీనన్ తో ఆనందం పొందితే.. భూమి పైన వారికి వాతలు పెట్టడం జరిగింది. పొట్టి పిల్ల భలే వాతలు పెట్టిందని ఆ ఇద్దరు అనుకోవటం తరువాయి.

 

అసలు ఇంతకీ నిత్య సరదా కథ ఏమిటా? ఇటీవల నిత్యా మీనన్ హైదరాబాద్ నుండి బెంగుళూరుకు ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో ప్రయాణం చేస్తూ, ఆ సయమంలో ప్యాసింజర్ సీట్లో బుద్దిగా కూర్చోవాల్సిన నిత్యా మీనన్....ఫైలట్ గదిలో కూర్చోవాలని సరదా పడింది. అంతే ఆమె చేసిన తప్పు. అందమైన హీరోయిన్ స్వయంగా కోరడంతో కాదనలేక పోయిన కుర్ర ఫైలట్లు నిత్యా ను తమ కాక్ పిట్ (ఫైలట్లు విమానం కంట్రోల్ చేసే గది)లోకి ఆహ్వానించారు. ఇక్కడే మగవాడిలో ఉన్న ఇగో బయటపడింది. అంతా బాగానే ఉంది కానీ ఈ వ్యవహారం గమనించిన ఓ ప్రయాణీకుడు ఎయిర్ పోర్టులో దిగాక ఈ విషయమై కంప్లైంట్ చేసి, సదరు ప్రయాణీకుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారులకు ఎక్కడో కాలి, వెంటనే ఆ ఇద్దరు కుర్ర ఫైలట్లను పిలిచి క్లాస్ పీకడంతో పాటు వారిని సస్పెండ్ చేయటం జరిగింది. నిత్య మీనన్ బలుపు కు బలైన కుర్రోళ్లు బిక్కమొఖంతో .. ఇంటిబాట పట్టారు. అందమైన అమ్మాయి అడిగితే.. నో రూల్స్ అంటే ఇలా ఉంటుందని అధికారులు ఆఇద్దరికి చురకలు అంటించారు. నిత్య సరదాకు ఇద్దరు బలైన కుర్రోళ్లుగా పేరుతెచ్చుకున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more