Actress vanishree comment on akkineni nageswara rao

actress vanishree, akkineni nageswara rao, telugu Movies, nageswara Rao,

actress vanishree comment on akkineni nageswara rao

ఆ నటిని చిన్న చూపు చూసిన అక్కినేని నాగేశ్వరరావు?

Posted: 07/15/2013 09:33 AM IST
Actress vanishree comment on akkineni nageswara rao

ప్రముఖ నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అద్బుతనటనతో తెలుగు ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్నారు. కానీ ఆయన తోటి నటిమణుల మనసును గెలుచుకోలేకపోయారని సీనియర్ నటి అయిన వాణీశ్రీ అంటున్నారు. నటి వాణిశ్రీ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను బయట పెట్టారు. నాగేశ్వరరావు, వాణిశ్రీ కలియకలో ఎన్నో తెలుగు సినిమాలు విజయవంతం అయ్యాయి. ఈ ఇద్దరి జంటను ఒక హిట్ ఫెయిర్ గా చెప్పుకునేవారు. కానీ అక్కినేని మాత్రం తోటి నటిమణుల పై చులకనభావం చూపించేవారట. తొటి నటీమణులను తెరిపార కళ్ళతో చూడటంతో, రొమాన్స్ జోకులు, సరదాగా నటీమణుల శరీరాలను తాకటం, వారిపై రొ్మాన్స్ కామెంట్స్ చెయ్యటం అక్కినేనికి అలవాట్లు గా వాణిశ్రీ చెప్పటం జరిగింది. అంతేకాకుండా.. హీరోయిన్ల ను ..కులుకూతు షూటింగ్ లకు లేటుగా వస్తారని, అందరి ముందు అనటం అక్కినేనికి బాగా అలవాటని సీనియర్ నటీమణులు కూడా అంటున్నారు. అయితే అక్కినేని తోటి మణులను ఎప్పుడు మెచ్చుకునేవారు కాదట. నటిమణులు అందంగా ఉంటే... ఆమెతో రొమాన్స్ కబుర్లు చెబుతూ షూటింగ్ సమయంలో గడపటం ఆయనకు బాగా అలవాటని సీనియర్ సినీ ప్రముఖులు అంటున్నారు. వాణిశ్రీ అంటే నాగేశ్వరరావుకు చాలా చిన్న చూపు ఉండేదని ఫిలింనగర్ పెద్దలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more