Botsa satyanarayana vs v hanumantha rao

botsa satyanarayana vs v hanumantha rao, rajya sabha memebr v hanumantha rao, pcc chief botsa satyanarayana, v hanumantha rao speaks about botsa, v hanumantha rao cries over pcc chief to botsa, hindu gods, tirumal tirupati sri venkateswarao swami, yadagiri lakshmi narasimha swamy, telangana issue, samaikyandra,

botsa satyanarayana vs v hanumantha rao

శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీనరసింహ స్వాముల మద్య చిచ్చు పెట్టిన కాంగ్రెస్ లీడర్స్

Posted: 07/16/2013 10:11 AM IST
Botsa satyanarayana vs v hanumantha rao

భక్తులకు అండగా ఉండటమే ఆ దేవుళ్లు చేసిన పాపమో.. ఏమో గానీ, మొత్తానికి మన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాత్రం దేవుళ్ల మద్య కూడా ప్రాంతీయ చిచ్చుపెట్టారు. పవిత్రమైన దేవుళ్లను కూడా అపవిత్రం చేసే పనిలో కాంగ్రెస్ నాయకులు ముందు వరుసలో ఉన్నారు. రీసెంట్ గా పీసీసీ ఛీప్ బొత్స సత్యనారాయణ తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఆంద్రపదేశ్ రాష్ట్రం గురించి, దేవుడ్ని కోరుకున్నట్లు చెప్పటం జరిగింది. అంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు అందరు మంచిగా ఉండాలని బొత్స మనస్సూర్తిగా కోరుకోవటం జరిగింది. అయితే ఇక్కడే పెద్ద తప్పుడు చేయటం జరిగింది. బొత్స మంచి మనస్సుతో రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకోవటం చాలా మంచి విషయమే.

 

కానీ ఆ విషయాన్ని మీడియాకు చెప్పటమే బొత్స చేసిన పెద్ద తప్పు. అసలే మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న హడవుడి అంతఇంత కాదు. బొత్స పలికిన సమైక్యవాదం పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు రెచ్చిపోయాడు. బొత్స సమైక్యవాదం కోరుకోవటం మండిపడ్డారు. అంతవరకు బాగానే ఉంది. కానీ హనుమంతాన్నలో కొత్త అపరిచితుడు బయటకు వచ్చాడు. తిరుమల తిరుపతి శ్రీ వెంటేశ్వర స్వామి .. సమైక్య దేవుడు కాబట్టి బొత్స కోరికను నేరవేరుస్తాడు. అందుకే మేము కూడా తెలంగాణకు చెందిన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మేము కోరుకున్నాం. ప్రత్యేక తెలంగాణ రావాలని, తెలంగాణ తెచ్చే బాధ్యత మా దేవుడు లక్ష్మీనరసింహ స్వామి మీద ఉందని హనుమంతాన్న చెప్పటంతో తెలుగు భక్తులు ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. చివరకు దేవుళ్లను కూడా కాంగ్రెస్ నాయకులు వదలటంలేదని భక్తులు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more