Financial problem reasons for power star pawan kalyan

financial problem reasons for power star pawan kalyan, power star pawan kalyan, pawan kalyan in financial troubles, facing financial issues, pawan kalyan is suffering financial

financial problem reasons for power star pawan kalyan

పవన్ పై ఆర్థిక దెబ్బ కొట్టిన సమస్యలు?

Posted: 07/13/2013 03:23 PM IST
Financial problem reasons for power star pawan kalyan

టాలీవుడ్ టాప్ హీరో స్థానంలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి ప్లాట్స్ అమ్మి కొన్ని సమస్యల నుండి బయటపడినట్లు ఫిలింనగర్ సమాచారం. సినిమాకు మినిమమ్ 12కోట్లు తీసుకునే స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాడు. దాని కారణం అనేక రకాలు అని టాలీవుడ్ టాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. స్వాతాగా సేవింగ్ చేసుకునే అలవాటు పవన్ చాలా తక్కువ. టాలీవుడ్ లో ఇప్పటికి వరకు పవన్ కళ్యాణ్ చాలా మంది ఆర్థికంగా ఆదుకున్నాడు. ఆ విషయం టాలీవుడ్ ప్రతిఒక్కరికి తెలుసు. ఎవరైన అడిగిన వెంటనే లేదు అనకుండా, ఉన్నది ఇవ్వటం పవన్ లక్షణం. ఆరేంజ్ సినిమాతో ఆర్థికంగా చితికిపోయిన అన్నయ్యను తమ్ముడు ఆర్థికంగా ఆదుకున్నాడు.

 

అలాగే నిర్మాత బండ్ల గణేష్ వద్ద తీసుకున్న కోట్లుకు తీన్ మార్ సినిమాను ఫీగా చేసినట్లు ఫిలింనగర్ కొడైకూస్తుంది. ఆ సమయంలో తీన్ మార్ లో దొరికిన తెల్లపిల్లకు బాగా డబ్బులు ఖర్చుపెట్టినట్లు పుకార్లు చకర్లు కొట్టాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ భార్య రేణుదేశాయ్ కు భరణం కింద కొన్ని కోట్లు ఇవ్వటంతో, పవన్ కళ్యాణ్ ఆర్థికంగా దెబ్బ తీన్నాడు అనే విమర్శలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. పవన్ కు ఏదైన ఉచితంగా తీసుకునే అలవాటు చిన్నప్పటి నుంచి లేదట. కష్టపడి వచ్చిన వాటితోనే ఆనందంగా ఉండటమే పవన్ కు ఇష్టమాని, పవన్ సన్నిహితులు అంటున్నారు. అన్నయ్య కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికి పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఉపయోగించుకోలేదని పవన్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. పవన్ స్థానంలో మరొకరు ఉంటే.. ఈ పాటికి ఇలాంటి ఆర్థిక సునామీలను చిటికెను వేలితో అణిచివేసేవారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదని నిరూపించారు. అయితే ఇప్పటికైన పవన్ కళ్యాణ్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడో, ఇలాగే ఉంటాడో చూడాలి మరీ.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more