Political rahul gandhi meets sarabjit singhs family

rahul gandhi meets sarabjit singhs family, President Rahul Gandhi, Sushilkumar Shinde, Sarabjit Singh died, condoled, prime minister manmohan singh,

rahul gandhi meets sarabjit singhs family

22 ఏళ్ల తరువాత ఓదార్పు? 25 లక్షలు ?

Posted: 05/02/2013 06:11 PM IST
Political rahul gandhi meets sarabjit singhs family

 

తప్పు చేసాడో, చెయ్యలేదు తెలియాదు గానీ, 22 సంవత్సరాలు మాత్రం కఠిన శిక్ష పరాయి దేశంలో అనుభవించాడు. తన నిండు జీవితం పరాయి దేశస్థుల, ఖైదీల చేతిలో ప్రాణం పోయింది. 22 సంవత్సరాలు.. మన దేశ నాయకులకు ఈ విషయం తెలియాదా? సరబ్ జిత్ సింగ్ ను కాపాడటానికి ఒక్క నాయకుడు కూడా ప్రయత్నం చెయ్యలేదా అంటే.. నిజంగా అలాంటి సాహసం మన దేశ రాజకీయ నాయకులు, మన ప్రభుత్వం గానీ చెయ్యలేదనే చెబుతున్నారు సరబ్ జిత్ సింగ్ కుటుంబ సభ్యులు. తోటి ఖైదీలతో పెట్టిన చిత్రహింసలో సరబ్ జిత్ సింగ్ తలకు బలమైన గాయం అయ్యి.. కోమాలోకి వెళ్లిపోవటం జరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాకిస్థాన్ వైద్యులు మాత్రం సరబ్ జిత్ సింగ్ చావుకు పేరు కూడా పెట్టారు. అదే ‘‘బ్రెయిన్ డెడ్ ’’. ఇలా సరబ్ జిత్ జీవితంతో ఆడుకొని .. శవాన్ని ఇండియాకు పంపిస్తున్నారు పాకిస్థాన్ నాయకులు.

ఇప్పుడు మన నాయకులు రాజకీయ లబ్ది కోసం ఓదార్పు పేరుతో సానుభూతి తెలుపుతున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు సరబ్ జిత్ మారణాన్ని ఆయుధంగా చేసుకొని ప్రభుత్వం పై తిరగబడుతున్నారు. ఈ ఓదార్పులు, ఈ సానుభూతి పరంపరలు .. సరబ్ జిత్ సింగ్ పాకిస్థాన్ జైల్లో ఉన్నప్పుడు ఎవరికీ గుర్తుకు రాలేదా? ఆ కుటుంబం గురించి ఎవరు ఆలోచించలేదా? 22 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా సరబ్ జిత్ సింగ్ గుర్తుకు రాకపోవటం చాలా విచిత్రంగా ఉందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇప్పుడు చూపించే సానుభూతి .. అప్పుడు చూపిస్తే.. సరబ్ జిత్ సింగ్ బతికేవాడని ..కుటుంబ సభ్యులు , బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఓదార్పులకు ప్రయోజనం లేదని సరబ్ జిత్ సింగ్ గ్రామ ప్రజలు అంటున్నారు. సరబ్ జిత్ కుటుంబానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఎక్స్ గ్రేషియా అందించనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more