Ap telugu political gossip may day celebration in congress leaders

may day celebration in congress leaders, pcc chief botsa satyanarayana, minister danam nagedra, may day celebration in gandhi bhavan, cpi leaders, cpm leaders,

may day celebration in congress leaders

గాంధీభవన్ లో దానం కొడవలి.. సత్తిబాబు సుత్తి?

Posted: 05/02/2013 01:42 PM IST
Ap telugu political gossip may day celebration in congress leaders

 

పీసీసీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి దానం నాగేంద్ర.. కాంగ్రెస్ పార్టీ లో ముఖ్యనాయకులుగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు ఒకరు సుత్తి, మరొకరు కొడవలి పట్టుకొని రెఢీ అయ్యారు. అధికూడా ఎక్కడో కాదు? గాంధీభవన్ లో ఈఇద్దరు ఆయుధాలతో ప్రజల మద్య వచ్చారు. సత్తిబాబు సుత్తి, దానం కొడవలి పట్టుకోని రావటంతో.. సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు భయంతో వణికిపోయారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా మొదట భయపడి ఆ ఇద్దరికి దూరంగా వెళ్లిపోయినట్లు కాంగ్రెస్ కార్యకర్తలు చెవులు కొర్కుకుంటున్నారు. అయితే వారిలో ఒక్కసారిగా అంత ఆవేశం ఎందుకు వచ్చిందని కాంగ్రెస్ నాయకులను ఎర్ర జెండా నాయకులు అడిగితే.. అసలు విషయం బయట పెట్టారు. ఎర్ర జెండా నాయకులు ఆయుధాలతో కాంగ్రెస్ నాయకులు కొట్టుకుంటున్నారనే వార్త విన్నగానే.. ఎర్ర దండు తన సైన్యంతో ఆవేశంగా .. గాంధీభవన్ వద్దకు వెళ్లినట్లు సమాచారం.

అక్కడికి వెళ్లిన ఎర్ర జెండా నాయకులకు.. ఒక్కసారిగా షాక్ తిన్నారు. సత్తిబాబు చేతిలో సుత్తి, దానం చేతిలో కొడవలి చూసి, కామ్రెడ్స్ కు ఎక్కడో... కాలిపోయి.., ఇక యుద్ద డప్పు మోగించటానికి సిద్దమైన సమయంలో, ఆ బొత్స, దానం పరిస్థితి చెయ్యి దాటిపోతుందని గమనించి.. .. వెంటనే ‘‘ లాల్ సలాం ’’ కామ్రెడ్స్ అంటూ.. ‘మేడే ’ శుభాకాంక్షలు చెప్పటంతో.. ఎర్ర జెండా నాయకుల కళ్లల్లో ఉన్న ఎర్రజీరాలు తొలిగిపోయి, ఆనందగా మేడే శభాకాంక్షలు చెప్పుకోవటం జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇంత సడన్ గా ఇలాంటి అవతారం ఎత్తితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయాని .. ఎర్ర జెండా నాయకులు సత్తిబాబు, దానం జోకులు వేసుకుంటు వెళ్లిపోయినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. వచ్చిన ఎర్ర సైన్యాన్ని చూసిన జనాలు .. ఏదో ధర్నా చేస్తున్నారనే ఉద్దేశంతో.. నిలబడి చూస్తున్నారట. తరువాత అసలు విషయం తెలుసుకోని.. నవ్వుకుంటూ వెళ్లిపోయారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more