రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవి పై ఢిల్లీలో ఆఖరిపోరాటం జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోరాటం చెయ్యటంలేదు. కానీ కిరణ్ కుమార్ రెడ్డికి శత్రువుగా పేరుతెచ్చుకున్న ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్ రవీంద్ర రెడ్డి. రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి అంటే రెండున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రిని మార్చాండి అని కేంద్రానికి డి.ఎల్ రవీంద్రా రెడ్డి ఎన్నో సార్లు చెప్పటం జరిగింది. ఒకనొక సమయంలో ముఖ్యమంత్రిని మార్చాకపోతే రాజీనామా చెస్తానని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అధిష్టానం మాత్రం డి.ఎల్ మాటలు పట్టించుకోకుండా, తొందరపడొద్దు అంటూ.. నీతి మాటలు చెప్పి డి.ఎల్ ను ఢిల్లీనుండి వెనక్కి పంపిస్తునే ఉన్నది. అయితే ఈసారి మాత్రం డి.ఎల్ ఢిల్లీలో ఆఖరి పోరాటం చెయ్యటానికి వెళ్లినట్లు పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. అధిష్టానంతో తాడో పేడో తెల్చుకోవటానికి ఢిల్లీలో మకాం పెట్టినట్లు సమాచారం. ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న నష్టం పై డి.ఎల్ ఒక నివేదిక తయారు చేసి, ఢిల్లీ పెద్దలకు ఇవ్వటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, జైల్లో ఉన్న జగన్ ఎలా ఉపయోగపడుతున్నది. పార్టీ నుండి నాయకులు వెళ్లిపోతున్నప్పటికి ముఖ్యమంత్రి మౌనం పై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చెసినట్లు సమాచారం. అంతేకాకుండా మంత్రి ధర్మాన ప్రసాద్ విషయంలో ముఖ్యమంత్రి చూపించిన తీరుపై ఢిఎల్ మండిపడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వలన ఆంధ్రప్రదేశ్ లో భారీ నష్టం జరుగతుందని ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్ రవీంద్రా రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే 2014లోకిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ జగన్ పార్టీలో కలిసిపోతాడనే విమర్శలు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయాని ఢిల్లీ పెద్దలకు చెప్పటానికి రెఢీ అయినట్లు సినీయర్ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు. అధిష్టానానికి ఆంద్రప్రదేశ్ రాజకీయాలంటే పెద్ద తలనొప్పిగా మారిందని ఢిల్లీ పెద్దలు అంటున్నారు. ఏమైన ఢిల్లీలో డి.ఎల్ రవీంద్రా రెడ్డి ఆఖరిపోరాటం ఏం జరుగుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more