టాలీవుడ్ హీరో రాజాకు సినిమాల్లో ఛాన్స్ లు తగ్గిపోయాయి. ‘‘ఆనంద్’’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరో రాజాకు సరైన హిట్ సినిమాలు తగ్గలేదు. ఇటీవల కాలంలో పేడ్ అవుతున్న హీరోల జాబితాలో రాజా పేరు కూడా చెరింది. అయితే రాజా ఒక సినిమా విషయం టాలీవుడ్ పెద్దలపై విమర్శలు చేసి తన జీవితపై పెద్ద మచ్చతెచ్చుకున్నాడు. తన నటించిన సినిమాలకు కొంతమంది పెద్దలు ఆటంకం కలిగిస్తున్నారని మీడియా ముందు వాపోయాడు. అప్పటి నుంచి హీరో రాజాకు సినిమాల్లో అవకాశాలు రావటంలేదని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే ఇటీవల రాజా తన హవా చాటుకోవటానికి ‘‘పార్కింగ్’’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ మొదలైంది. కానీ రాజా.. ఆ సినిమా హీరోయిన్ తో కలిసి సీటి పార్కుల్లో బిజీగా ఉన్నట్లు ఫిలింనగర్ వాసులు అంటున్నారు. కొత్త హీరోయిన్ కావటంతో హీరో రాజా కు ఏం కావాలో అన్ని పార్కులోనే సమార్పించుకోవటం జరుగుతుందని సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ ఇద్దరి రొమాన్స్ సన్నివేశాలు చూసి పార్కులోని జనం భయంతో పరుగులు తీస్తున్నారు. ఒకనొక సమయంలో హద్దులు దాటే వరకు వెళ్లినట్లు టాలీవుడ్ సమాచారం. హీరోయిన్ మాత్రం రాజాకు ఎలాంటి హద్దులు లేకుండా, అన్నీ ఓపెన్ చేస్తుందట. అసలే సినిమాలు లేక వేడి మీద ఉన్న కుర్ర హీరో రాజా కు మంచి ‘పార్కింగ్’ దొరకటంతో ఎక్కడబడితే .. అక్కడ ఈ ఇద్దరు పార్కింగ్ అయ్యి హాయిగా వేడి చల్లార్చుకుంటున్నారని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. హీరోయిన్ కు ఈ కొత్త అనుభూతి చాలా బాగుందని తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more