Priyamani busy in tollywood

priyamani affairs with akhil, telugu heroine priyamani, priyamani busy with telugu films, priyamani busy in tollywood, hero nagarjuna,

priyamani busy in tollywood

బయట బిజీ అయిన ప్రియమణి?

Posted: 04/17/2013 11:36 AM IST
Priyamani busy in tollywood

‘‘కొత్తగా పెళ్లైన రోజుల్లో’’ ఆమె నటన అద్బుతంగా నటించింది. ఒక అమ్మాయిలో ఉండే గడుసుతనం ఎలా ఉంటుందో కళ్లకి కట్టినట్లు నటించింది ప్రియమణి. ‘‘యమదొంగ’’ సినిమాలో  జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఏం తెలియాని అమ్మాయిగా నటించి యూత్ గుండెల్లో ఒక మణిగా నిలిచిపోయింది. తరువాత  గ్లామర్ పాత్రలు నటించి సినిమా అభిమానులకు  హీట్ పుట్టించింది. అయితే కదులుతున్న కాలంతో పాటు ..ప్రియమణి ఫిగర్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.  మెల్లగా సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇటీవల సినిమాల్లో అవకాశాలు కోసం  ప్రియమణి  బయట వారితో  చాలా బిజీ అయ్యింది. అందుకు ఉదాహరణ అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ కు ప్రియమణి బాగా దగ్గరైందనే  పుకార్లు  టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.  గ్రీకువీరుడు ఆడియో ఫంక్షన్ జరిగిన సమయంలో  అఖిల్ కు ప్రియమణి దగ్గరైనట్లు వార్తలు వినిస్తున్నాయి.   ఈ విషయం తెలుసుకున్న నాగార్జున కూడా  సైలెంటుగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా అవకాశాల కోసం  ప్రియమణి అఖిల్ తో కలిసి తిరుగుతున్నట్లు ఫిలింనగర్ ప్రజలు  చెప్పుకుంటున్నారు. కానీ ప్రియమణి మాత్రం  మరోల చెబుతుంది. నేను చాలా బిజీగా ఉన్నానని , నాకు తీరికలేదని చెబుతుంది. అయిన పండిన చెట్టుకే రాళ్ల దెబ్బలన్న విషయాన్ని ప్రియమణి చాలా గట్టిగా నమ్ముతోంది. ఆ విషయం గురించి మాట్లాడుతూ "నటీమణులన్నాక తెరమీద జరిగే ప్రతి విషయం వారి ప్రమేయంతో జరుగుతుందనుకుంటే పొరపాటు. దర్శకుడు చెప్పినట్టు చేయాలి. కాస్ట్యూమ్ డిజైనర్ డిజైన్ చేసిన దుస్తులను వేసుకోవాలి. కెమెరామేన్ చెప్పిన యాంగిల్‌ను గమనించాలి. కొరియోగ్రాఫర్ నేర్పిన స్టెప్పులు వేయాలి. 24 క్రాప్ట్స్ సమష్టి కృషి సినిమా. అందుకే ఓ సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా క్రెడిట్ నా ఒక్క దానికే వస్తుందని నేనెప్పుడూ భావించను. పండిన చెట్టుకే రాళ్లదెబ్బలన్నట్టు ఫేమ్‌లో ఉన్న నాయికల గురించి చిలవలు పలవలుగా మాట్లాడుకోవడం సహజమే. వాటన్నింటిని పట్టించుకుని తీరిగ్గా బాధపడేటంత సమయం నాకెక్కడిది?'' అని అంటోంది ప్రియమణి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more