మంచు మోహన్ బాబు వారుసులకు సినిమాలు కలిసిరాలేదనే విమర్శలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. గత సంవత్సరం ‘దేనికైన రెడీ’ అంటూ బ్రహ్మణులు మంచు ఫ్యామిలీ పై ఎటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మోహన్ బాబు ఫ్యామిలీ మీడియా ద్వారా బాగా పాపులార్ అయ్యింది. ఇరువర్గాలు వారు పోలీసులు కేసులు పెట్టుకోని కోర్టు చూట్టు తిరిగిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే రీసెంట్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మాతగా నిర్మించిన సినిమా ‘గుండెల్లో గోదారి’ గత వారం విడుదైలన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్ష్మీ ఇప్పుడు సుడిగుండంలో చిక్కుకుంది. ఈ సినిమాలో స్వయంగా నటించి, తనలో నటనను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. గుండెల్లో గోదారి గురించి ఆనందంగా ఉన్న మంచు ఫ్యామిలీకి ఒక షాక్ తగిలింది. లక్ష్మీ తీసిన సినిమా పై హెచ్ ఆర్సీలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గుండెల్లో గోదారి సినిమాలో కొన్ని అభ్యంతరరమైన సన్నివేశాలు ఉన్నాయంటూ హెచ్ ఆర్సీలో ఫిర్యాదు దాఖలు అయ్యింది.
ఈ విషయం తెలుసుకున్న మంచు ఫ్యామిలీ చాలా సీరియస్ గా ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. గుండెల్లో గోదారి సినిమాలో పూసల బంగారి పాత్ర వల తమ మనోభవాలు దెబ్బతిన్నాయంటూ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ పై హెచ్ ఆర్సీ త్వరలో విచారణ చేపట్టే అవకాశం ఉందని సినీ పెద్దలు అంటున్నారు. ఈ పిటిషన్ పై మోహన్ బాబు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం. లక్ష్మీ మాత్రం ఇది ఎవరో కావలని మా పై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తుంది. నిన్న ఆనందంగా గుండెల్లో గోదారి సక్సెస్ ఫంక్షన్ జరుపుకున్న మంచు కుటుంబానికి ఇది ఒకరకంగా షాక్ న్యూస్ అని సినీ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more