దాదాపు ఒక సంవత్సరం నుండి సిద్దార్థ్ సినిమాలే విడుదల కాలెదు. 'లవ్ ఫైల్యూర్' పోయిన సంవత్సరం ఫిబ్రవరి 14 న విడుదల అయ్యింది మంచి విజయాన్ని తెలుగు, తమిళ నాట నమోదు చేసుకుంది. అప్పటి నుండి హీరో సిద్దార్థ్ వరుసగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చెస్తున్నాదు. కాని ఏ ఒక్కటి విడుదల కాలేదు. ఒక సంవత్సరం తరువాత, నిన్న 'జబర్దస్త్' అంటూ మళ్ళీ మన ముందుకు వచ్చాడు, సిద్దర్థ్. ఈ సారి, లక్కి లేడీ సమంత ను కధానాయిక గా యెంచుకున్నాడు. 'అలా మొదలైంది' ఫేం నందినీ రెడ్డి ఈ ప్రేమ కధ కి దర్శకత్వం వహించిన్ది. బెల్లంకొండ సురేష్ నిర్మాత. తమన్ సంగీతాన్ని అందించాడు. భారీ అంచనాల మధ్య నిన్న విడుదల అయిన ఈ చిత్రం, యువతని ఆకట్టుకునే దిశగా ముందుకు సాగుతోంది.
అన్ని కమర్షియల్ హంగులతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం, బాగుంది అన్న టాక్ ని సంపాదించుకుంది. ప్రత్యేకించి సిద్దార్థ్ - సమంత ల జోడి అందరినీ అలరిస్తోంది... ఇక ఏ పెద్ద హీరో చిత్రం దగ్గరిలో విడుదల కు లేకపోవడం తో, జబర్దస్త్ మంచి వసూళ్లు సంపాదించుకుంటుందని సినీ పండితుల అంచనా.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more