Mr india 2 is sridevi comeback film

sridevi, Bollywood, queen B,English Vinglish,Hawa Hawai,Boney Kapoor

There was a time when she was the charmer who almost held Bollywood to ransom. She was called the Queen B. So, the fans of Sridevi

Mr India 2 is Sridevi comeback film.png

Posted: 02/23/2013 12:03 PM IST
Mr india 2 is sridevi comeback film

actress_sridevi

యావత్ దక్షిణాది సినీ పరిశ్రమ ను తన అందం తో, అభినయం తో దాదాపు 2 దశాబ్దాలకు పైగా అలరించిన అందాల తార శ్రిదేవి... ఈమె అందానికి దాసోహం అనని వారు లేరు, ఈమె అభినయానికి జేజేలు పట్టని వారు లేరు... అందుకే, వైవాహిక జీవితం లో అడుగు పెట్టి ఒక 15 సంవత్సరాలు సినీ రంగానికి బ్రేక్ ఇచ్చి, పోయిన సంవత్సరమే 'ఇంగ్లీష్ - వింగ్లిష్' తో మళ్ళీ తెరంగేట్రం చేసినా, ప్రేక్షకులు ఈ నటీమణికి బ్రంహరధం పట్టారు... ఈ రోజు ఈ చిత్రాన్ని బుల్లి తెరపై కూడా చూసి ఆస్వాదించబోతున్నారు... అయితే, తన సత్తా ఏంటో మరొక్కసారి చాటుకున్న శ్రీదేవి, తన తదుపరి చిత్రం గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకొలెదు.

కొందరేమో ఈ నటీమణి తన భర్త 'బోనీ కపూర్' నిర్మించే 'Mr. ఇండియా' సీక్వెల్ లో ఈ సారి ఒరిజినల్ వెర్షన్ లో కధానాయికగా కాక, ఈ సేక్వేల్ లో అతిధి పాత్రలో మేరవనుందని సమాచారమ్... మరో వైపు కమల్ హస్సన్ తో కలిసి, దాదాపు 25 సంవత్సరాల తరువాత శ్రీదేవి మళ్ళీ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి... ఈ రెండింటిలో ఏది ముందు నిజం అవుతుందో, ఏది ఎంతవరకు ముందుకు సాగుతుందో, ఇంకా తేలాల్సి ఉంది... అయితే శ్రీదేవి అభిమానులు మాత్రం తమ ఫేవరేట్ హీరోయిన్ తదుపరి చిత్రం గురించి ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka shetty new movie problmes
Siddharth says jabardasth super hit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more