ఆస్కార్ హంగామా జరగబోతుంది. అయితే ఈసారి ఆస్కార్ హంగామకు చాలా ప్రత్యేకత ఉంది. సిని నటులకు మాత్రం అవకాశం ఉంటే ఈ ఆస్కార్ హంగామాలో.. మన ఆంద్రప్రదేశ్ నుంచి కొంతమంది రాజకీయనాయకులు నామినేషన్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్క నటుడు తన జీవితం కాలంలో ఒక్కసారైన ఆస్కార్ దక్కించుకోవాలని కలలు కంటుంటారు. ఈ 85వ ఆస్కార్ పురుస్కారాల్లో ఇప్పటికి హాలీవుడ్ నుండి అయిదుగురు కథానాయకులు ఈసారి బరిలో నిలిచారు. వారిలో ఇప్పటికే ఆస్కార్ ప్రతిమను అందుకొన్న వారు ఇద్దరైతే.. తొలిసారిగా బరిలో నిలచిన వారు ఇద్దరు. మరో నటుడు గతంలో రెండుసార్లు నామినేషన్ దక్కించుకొన్నా.. తుది పోరులో నిరాశకు గురయ్యారు. ఈ అయిదుగురితో పాటు ఆంద్రప్రదేశ్ నుండి కొంతమంది రాజకీయ నాయకులు నామినేషన్ దక్కించుకున్నారు. వీరిలో ఎవరు ఆస్కార్ అవార్డు దక్కించుకుంటారో చూడాలి. ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న హాలీవుడ్ నటులు వీరే: 1. డెంజిల్ వాసింగ్టన్, 2.డేనియల్ డే లెనిస్, 3. జోక్విన్ ఫోనిక్స్, 4. హ్యూ జాక్ మ్యాన్ ( మాజీ ఖైదీ) 5. బ్రాడ్లీ కూపర్ . ఈ అయిదుగురు ఆస్కార్ బరిలో ఉన్నారు. అయితే వీరితో పాటు మన రాష్ట్రం నుంచి కొంత మంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వారిలో 1. వైఎస్ జగన్, 2. చంద్రబాబు, 3. కేసిఆర్, లాంటి వారు ఆస్కార్ బరిలో ఉన్నట్లు రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు.
వీరి ప్రత్యేకతలు ఏమిటయ్యా అంటే.. ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు సంపాదించినందుకు, ఏవరైనా మాట వినాలి. నేను చెప్పిందే నిజం ఎదుటివారు చెప్పేది అబద్దం అని, అతని ఆపార్టీలు కుట్రలు చేస్తున్నాయి కాబట్టి , నేను నిజాయితీ ఉన్నందున ఆస్కార్ నాకే రావాలని వైఎస్ జగన్ అంటున్నట్లు రాజకీయన నాయకులు చెబుతున్నారు. పదవి లో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో వ్యవసాయం దండగా అన్న రాజకీయ నేత.. ఇప్పడు రైతుల కోసం పాదయాత్ర చేస్తున్నాందుకు ఆయన ఆస్కార్ రావాలాని ఆపార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. ఒక ప్రాంతం పేరు చెప్పుకోని, కొత్త పార్టీ పెట్టి, ఆప్రాంత ప్రజల ప్రాణాలతో ఆటలాడుతు, ఆయనకు బిపీ పెరిగిన ప్రతి సారి ఇతర పార్టీ నాయకులపై.. తిట్ల వర్షం కురిపించి , తరువాత కలుగులోకి వెళ్లిపోవటం ఇతను అలావాటు కాబట్టి ఇతనే ఆసార్క్ రావాలని ఆ పార్టీలోని సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఈ ముగ్గురు రాజకీయ నాయకులు ఆర్థికంగా బాగా ఎదిగిన వారు కాబట్టి, వీరికి అది ఫ్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి, ముగ్గురికి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని ఆస్కార్ ప్రతినిధులు చెప్పినట్లు ఆయా పార్టీల నాయకులు, తమ పార్టీ కార్యకర్తలతో చెబుతున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more