Telangana jac chairman gajjala kantham fire on kcr

telangana jac, gajjala kantham, telangana jac chairman gajjala kantham fire on kcr, telangana issue, congress party,

telangana jac chairman gajjala kantham fire on kcr

telangana_jac.gif

Posted: 01/30/2013 06:35 PM IST
Telangana jac chairman gajjala kantham fire on kcr

Gajjala-Kantham

తెలంగాణ  రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి   తెలంగాణ ప్రజా సంఘాల జేఎసీ ఛైర్మన్  గజ్జెల  కాంతం కొన్ని నిజాలు బయటకు చెబుతున్నారు. తెలంగాణ కోసం  కేసిఆర్ ఉద్యమం చేయటం లేదట. కేవలం కోట్లు కోసమే  తెలంగాణ ఉద్యమం చేస్తున్నట్లు గజ్జెల కాంతం అంటున్నారు.  కేసిఆర్  నాటి, నేటి  మాటలపై  ఆయన ఒక బహిరంగ లేఖను  విడుదల చేశారు.   తెలంగాణ భవిష్యత్  ఉద్యమ కార్యాచరణ కేసిఆర్ తీరు తదితర అంశాలపై   ఆయన చర్చలు జరిపి  కొన్నినిజాలను తెలంగాణ ప్రజలకు వినిపించారు.  అప్పటి ముఖ్మమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో  కేసిఆర్ కుమ్మక్కై  కోట్లు సంపాదించుకున్నారని  ఆయన అన్నారు.  అంతేకాకుండా  కాంగ్రెస్ పార్టీ తో  పొత్తు పెట్టుకొని  మంత్రి పదవులను  తీసుకుని  తెలంగాణ ప్రజలను కేసిఆర్ మోసం చేసినట్లు  గజ్జెల కాంతం  అంటున్నారు.  అంతేకాకుండా  2009లో  టీడీపీతో  పొత్తు పెట్టుకుని  పోటీచేసింది ఎవరు?   అంతే సంవత్సరంలో  నవంబరు 29న రాష్ట్ర సాధనకు  అమరణ  నిరహారదీక్ష  చేసి అదే రోజు  జ్యూస్  తీసుకుని దీక్ష విరమించింది  నిజం కాదా?  ఈ దీక్ష విరమించటానికి  కోట్లు తీసుకోని  జ్యూస్ తాగినట్లు  ఆయన అంటున్నారు.  అంతేకాకుండా  తెలంగాణ ఉద్యమాన్ని  తన కుటుంబ  ఉద్యమంగా  మార్చుకుని   స్వార్థ ప్రయోజనాల కోసం  తెలంగాణ  ఉద్యమాన్ని  అడ్డుపెట్టుకుని   సీమాంద్ర పెట్టుబడి  దారులు, రాజకీయ నాయకుల నుంచి కోట్లాది  డబ్బువసూలు  చేసింది  వాస్తవం కాదా  అని గజ్జెల కాంతం  నిలదీశారు.   అంతేకాకుండా  పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల  వద్ద నుంచి  కోట్లాది  రూపాలయను తెలంగాణ  ఉద్యమం పేరున   కేసిఆర్, కవిత , కేటిఆర్ హరీష్  రావులు వసూలు చచేసింది వాస్తవమా? కాదా  అన్నారు.  తెలంగాణ ప్రజలకు  లగడపాటి మీద లేని ద్వేషం పుట్టించి,  కేసిఆర్ ముద్దులతో, ఐ లవ్ యు చెప్పుకుంటూ   పార్టీ ఫండ్ కింద కోట్ల రూపాయలను తీసుకున్నది  అందరి తెలుసునని  గజ్జెల కాంతం అంటున్నారు.   సకల  జనుల సమ్మె 42 రోజులు కొనసాగిన  ఉద్యమాన్ని  కేసిఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర  ప్రభుత్వంలోని  కాంట్రాక్టులు, ప్యాకేజీలు  మాట్లాడుకుని  సకల జనుల  ఉద్యమాన్ని తాకట్టు పెట్టి వచ్చి,  సెగలతో రగులుతున్న ఉద్యమం పై నీళ్లు పోసింది కేసిఆర్ అని గజ్జెల కాంతం అంటున్నారు.  కేసిఆర్  కాంగ్రెస్ తో  ఒప్పందాలు  చేసుకుని  కుట్రలు  పన్నుతున్నారని  గజ్జెల కాంతం అంటున్నారు. ఇకనైన తెలంగాణ  ప్రజలు తెలుసుకోని ఉద్యమం చేయాలని  ఆయన అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madhavan in an action film
Hero srikanth ceni career end  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more