ఒకానొక సందర్భం లో ఈ హీరోకి 'ఫ్యామిలీ' హీరోగా యెనలేని గుర్తింపు. కాని మారుతున్న కాలం తో పాటు, ప్రేక్షకుల ఆలోచనల్లో, వారు సినిమా ను ఆస్వాదించే విధానం లో కూడా మార్పులు రావడం, వారు సినిమాల్లో కోరుకునే అంశాలు, ఎటువంటి కధలు చూడాలనుకుంటున్నారు, ఇలా ప్రతీ ఒక్క అంశం లో మార్పు రావడం తో పాటు, ఒక 'ఇమేజ్' నే కొనసాగిస్తూ, సినిమాలు చేస్తున్న ఈ హీరో వంటి మరికొంతమంది హీరోలు వెనక్కు తగ్గవలసి వచ్చింది...అయితే ఈ హీరో మాత్రం 'ఖడ్గం' వంటి సినిమాలు చేసి, తన పంధాను మార్చుకుని కొంత వరకు నేగ్గుకోచ్చినా, యువ హీరోలు, స్టార్ హీరోల ముందు ఈ హీరో సినిమాలు మంచి ఫలితాలని సాధించాలేకపోయాయనే చెప్పాలి.
ఈ మధ్యనే ఈ హీరో చేసిన రెండు సినిమాలు 'దేవరాయ', 'సేవకుడు' కూడా ఎప్పుడు విడుదల అయ్యాయో, వీటి ప్రదర్శనని ఎప్పుడు నిలిపి వేసారో కుడా ఎవ్వరికీ తెలియని పరిస్తితి ఏర్పడింది. ఇక ఈ కధానాయకుడు సోలో హీరోగా సైడ్ అయిపోవడం ఉత్తమం అని, ప్రధాన పాత్రలు పోషిస్తే బెటర్ అంటున్నారు సినీ పండితులు.మరి ఈ కధానాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో... అందమైన 'ఊహ' కి కలల రాకుమారుడైన ఈ రారాజు, నటుడిగా తదుపరి అడుగు ఎలా వేస్తాడో వేచి చూడాల్సిందే
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more