Madhavan in an action film

Actor R Madhavan, Madhavan, Alaipayudhey, Kollywood, Maddy, Madhan action, Madhavan action film, Madhavan Alaipayudhey, Madhavan Kollywood, Madhavan Run, Madhavan Vettai, Madhavan Yavarum Nalam, Mani Ratnam, Mani Ratnam Alaipayudhey, Minnale, Run, Vettai, Yavarum Nalam

Actor R Madhavan who has been hitting the gym regularly and has toned up his physique is eager to do an action film. The Alaipayuthey star has been working out in Chicago for quite sometime and has...

Madhavan in an action film.png

Posted: 01/30/2013 06:51 PM IST
Madhavan in an action film

actor-r-madhavan

'సఖి' చిత్రం తో తేర మీదకు వచ్చిన నటుడు మాధవన్. ఆనతి కాలం లోనే అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరుని, సినిమా ఆఫర్లని సంపాదించుకున్నాడు. వైవిధ్యమైన దర్శకుడు మణిరత్నం ఆవిష్కరణ అయిన మాధవన్, తన స్వయం కృషి తో ఈ రంగుల ప్రపంచం లో స్థానం సంపాదించుకున్నాడు. ఇంతవరకు, తమిళం, హిందీ లో తప్ప, తెలుగు లో ఒక్క డైరెక్ట్ చిత్రంలో కూడా నటించని మాధవన్, తమిళ సినిమాల డబ్బింగ్ పుణ్యమా అని, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

అయితే తోలి రోజుల్లో రొమ్యాంటిక్ హీరోగానే కొనసాగిన మాధవన్, తన గురువు, మని రత్నం తీసిన 'గురు' చిత్రం లో నెగెటివ్ షేడ్ పాత్రను పోషించి, 'మాధవన్ అన్ని తరహా పాత్రలు పోషించగలడు' అని నిరూపించుకున్నాడు. హిందీ లో కూడా 'తను వెడ్స్ మను' వంటి చిత్రాలతో కమర్షియల్ విజయాలను సొంతం చేసుకున్నాడు.అయితే ఈ మధ్యనే తమిళం లో విడుదల అయ్యి ఘన విజయం సాధించిన 'వేట్టేయి' చిత్రం లో యాక్షన్ హీరో తరహా పాత్రను పోషించిన మాధవన్ కి ఎంతో గుర్తింపు దక్కింది. ఈ ఆనందం లో ఇంకొక యాక్షన్ సినిమాలో నటించేందుకు అంగీకరించాడు.

ఇందుకోసం తన దేహాక్రుతిని మార్చుకునే పనిలో పడ్డాడట మాధవన్. త్వరలో సిక్స్ ప్యాక్ తో దర్శనం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు అంటున్నారు సినీ వర్గాలు. సో, రొమ్యాంటిక్ హీరోగానే కాక యాక్షన్ హీరోగా కూడా మరిన్ని సంవత్సరాలు సినిమా రంగంలో కొనసాగే ప్రయత్నం లో ఉన్నాడు మాధవన్...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shahrukh khan article sparks war of words between india and pakistan
Telangana jac chairman gajjala kantham fire on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more