టీఆర్ఎస్ పార్టీలో డైనమిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న హరీష్ రావు తెలంగాణ తన హవా తగ్గుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సొంత జిల్లాలో నే హవా తగ్గిందా అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ నేతలు. ఏదైన ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సూత్రం రాజకీయల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో హరీష్ రావు ఘోరాపరాభవం ఎదురైంది. ఆయన ప్రతినిద్యం వహిస్తున్న సొంత జిల్లా మెదక్ లో బొటాబాటి మెజార్టీతో బయటపడ్డప్పటికీ సంగారెడ్డితో మాత్రం తెలంగాణ మజ్థూర్ యూనియన్ ఎంప్లాయిస్ యూనియన్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గట్టి క్రుషి చేయడంతో అక్కడ నేషనల్ మజ్ధూర్ యూనియనే గెలుపొందింది. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చంద్రబాబు సొంత జిల్లాల్లోనూ నేషనల్ మజ్థూర్ యూనియన్ మట్టికరిచిందని ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన ఈయానే అక్కడ గెలుపొందిందని కేసిఆర్ డప్పువాయించి మరీ ప్రకటించడం అంత బాగాలేదని టీఆర్ఎస్ లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. హరీష్ రావు సొంత జిల్లాలో తెలంగాణ వాదానికి పరాభవం ఎదురుకావడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరీ టీఆర్ఎస్ ఛాలెంజ్ విసురుతున్న తరుణంలో తెలంగాణ వాదం బలహీనమవుతుండడం గమనార్హం అంటున్నారు. అయితే టీఎంయూకు వెయ్యికి పైగా ఓట్ల మెజర్టీ వస్తే అదే హరిష్ రావు సొత జిల్లాలో మాత్రం మెదక్ లో 70 ఓట్లతో గెలుపొందడం, సంగారెడ్డిలో ఓటమిపాలు కావడం టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మెదక్ లో గెలుపు గెలుపే కాదని కాంగ్రెస్ నాయకులు అంటన్నారు. పులి గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థి డమ్మీగా మారడంతో ఎన్ఎంయూ ఓట్లు చీలి ఈయూ కూటమి బయటపడిందని కూడా మరో ప్రచారం జరుగుతుంది. గతంలో హరిష్ రావు పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలను పలువురు ఉంటంకిస్తున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ నాయకులు బలపడుతున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more