బాలీవుడ్ కండల వీరుడు నలభయ్యారేళ్లు దాటినా పెళ్లికి మాత్రం నో అంటున్నాడు. ఎవరైన అతని ముందు పెళ్లి మాట ఎత్తితే చాలు ..కండలవీరుడు కోపంతో ఊగిపోయేవాడు. అలాంటి వీరుడు చివరకు పెళ్లికి ఒప్పుకోవటం జరిగింది. కానీ ఒక షరతు పెట్టినట్లు తెలుస్తోంది. నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఒక చిన్న ప్రాబ్లమ్ ఉందని మనసులో మాటను బయటకు చెప్పేశాడు. ప్రాబ్లమ్ అంటే మరోల అనుకోకండి? కండల వీరుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కానీ, కండల వీరుడు సల్మాన్ ఖాన్ మీద రెండు కోర్టు కేసులు ఉన్నాయట. ఆ రెండు కేసులు తొలగిపోతే.. పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. ఒక వేళ ఆ రెండు కేసుల్లో శిక్ష పడిన సరే, శిక్ష పూర్తి అయిన తరువాత వచ్చి పెళ్లి చేసుకుంటానని కండల వీరుడు చెబుతున్నాడు. అమ్మాయిలు వెంటబడి పెళ్ల చేసుకోమని అడుగుతున్న సల్మాన్ తప్పించుకోవాటానికి కారణం ఇదేనని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గతంలో ఈ విషయంలో తెలియాక అందరు సల్మాన్ ఖాన్ లో ... ఆ విషయం వీక్ అనే పుకార్లు షికార్లు చేశాయి. అందుకే అందాల తార ఐశ్వర్యారాయ్ కూడా సల్మాన్ ను వదిలేసి ..అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకుందనే పుకార్లు బాలీవుడ్ లో పుష్కలంగా వినిపించాయి. కానీ సల్మాన్ మనసులో మాటను బయట పెట్టేసరికి అందరికి అసలు విషయం తెలిసిపోయిందని బాలీవుడ్ ప్రజలు అనుకుంటున్నారు. ఈ సారి మాత్రం కత్రినా కైప్ ను సల్లూబాయ్ వైఫ్ గా చేసుకుంటాడని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more