Imran uncomfortable kissing onscreen

imran uncomfortable kissing onscreen! news , vishal bhardwaj, matru ki bijilee ka mandola, imran khan, anushka sharma, arya babbar, pankaj kapoor, shabana azmi

Imran uncomfortable kissing onscreen

Imran1.gif

Posted: 12/07/2012 05:45 PM IST
Imran uncomfortable kissing onscreen

.Imran uncomfortable kissing onscreen

ఏ సినిమాలో చూసిన ముద్దు సీన్ తప్పనిసరిగా ఉంటుంది. ముద్దు లేని సినిమా ఒక్కటి కూడా రావటంలేదు. ముద్దు పెట్టుకోవటానికి హీరోలందరు సై అంటారు. కానీ హీరోయిన్ మాత్రం ముద్దు సీన్లు వద్దండి అని చెబుతుంది. చివరకు ఎంతో కొంత  ఆమె చేతిలో  ధనం పెడితే.. సరే అని ఒప్పుకుంటుంది. ముద్దు సీన్ కోసం హీరోలు దర్శకులు చేత కావాలని  ముద్దు సీన్లు పెట్టించుకుంటున్న రోజుల్లో  ముద్దంటే చేదు అంటూ ఒక హీరో వెండితెరపైకి వచ్చాడు.  ముద్దంటే చేదా... ? నీకా ఉద్దేశం లేదా ?  అని కవిగారు వ్రాయటం కూడా జరిగింది. అదీ పాట రూపంలో మన చూట్టు తిరుగుతుంటుంది. కానీ ముద్దు సీను కోసమే సినిమాకు వెళ్లే అభిమానులు ఉన్నారు. అలాంటి సమయంలో  వెండి తెరపై ముద్దు సన్నివేశంలో  నేను నటించను అంటూ  ఒక హీరో వచ్చాడు.  అతను ఇమ్రాన్ ఖాన్. 

.Imran uncomfortable kissing onscreen

ఆయన తాజాగా నటించిన  చిత్రం మాత్రు కి బిజిలీ కా మండోలా .  ఈ సినిమాలో  అనుష్క శర్మ కథానాయికగా  నటించింది.  విశాల్  భరద్వాజ్  దర్శకత్వంలో  ఈ సినిమా తీయటం జరిగింది. అయితే  ఈ సినిమాలో  హీరో హీరోయిన్ల మద్య  ఘాటైన ముద్దు సన్నివేశాలు ఉన్నాయాట. ఆ సమయంలో  హీరో ముద్దు సన్నివేశాలకు నో చెప్పినట్లు  బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ముద్దు నో చెప్పటానికి కారణం ఏమిటి అంటే.  ముద్దు అనేది రొమాంటిక్ గా అనుభవించినపుడే బాగుంటుంది. కానీ  ఇలా సినిమాలో  ముద్దాడటం  చాలా అసహ్యంగా ఉంటుందని అసలు కారణం చెప్పేశాడు. అయితే దర్శకుడు తరువాత హీరో గారితో ఇది సినిమా లో ఇలాగే నటించాలాని చెప్పి ముద్దు సీన్లు తీసేశాడట.  అయితే ఆ ముద్దు సీన్లులో  హీరోయిన్  అనుష్క బాగా ఎంజాయ్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ముద్దు వద్దంటునే .. అనుష్క పెదాలను కొరినంత పని చేశాడని సినిమా యూనిట్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shriya saran hot sweet memories in tollywood
India today romance survey  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more