India today romance survey

romance survey, india today, nielsen romance survey, delhi, mumbai, kolkata, chennai, hisar, moradabad, kota, kolhapur, jamnagar, ratlam, salem, kottayam, guntur, asansol, baleshwar

india today romance survey

romance  survey.gif

Posted: 12/06/2012 01:41 PM IST
India today romance survey

India Today romance  Survey

ఇక్కడ రాత్రి సుఖాలు అంటే చాలా వస్తాయి? వాటిల్లో ముఖ్యంగా  ఆడ, మగ కలియక, గురించే ఎక్కువుగా చెప్పుకుంటారు. తరువాత మందు తాగడం, అమ్మాయిలతో ఎంజాయ్ చేయటం లాంటివి కూడా చెప్పుకుంటారు. ముఖ్యంగా ఆడ మగ కలియక గురించి ఎక్కువుగా మంది ఆలోచిస్తారు. దీనిపై  ఒక పత్రిక సర్వే చేసింది.  దేశంలోనే అన్నిపట్టణాలకుంటే  ఒక్కరాత్రి  సుఖాలు ఎక్కువుగా గుంటూరులోనే జరుగుతాయట. భార్యలతో రొమన్స్  నుండి తప్పించుకోవడానికి  చాలా మంది భర్తలు తలనొప్పిగా ఉందని అబద్దాలు చెబుతారట.  పశ్చిమ బెంగాల్లోని  అసోన్సోల్  పట్టణంలో  భార్యల మార్పిడి విపరీతంగా ఉందట.  పట్టణాల్లో రోమాన్స్  పోకడలపై ఇండియాటుడూ  పత్రిక తన తాజా సంచికలో  వెల్లడించిన విషయాలివి. దేశంలోని నాలుగు ప్రదాన నగరాలతో పాటు 12 మధ్య స్థాయి  పట్టణాల్లో  ఇండియాటుడే నీల్సన్ సంయుక్తంగా  చేసిన సర్వేలో  కొత్త విషయాలు తెలిశాయి.  అంతేకాకుండా చిన్న పట్టణాల్లో  కూడా విచిత్రమైన రొమాన్స్  అలవాట్లు  ఉన్నాయని  చెబుతున్నారు.

India Today romance  Survey

వారు చేసిన సర్వే ప్రకారం .. గుంటూరులో  ఒక్కరాత్రి  సుఖాలు దేశంలోనే ఎక్కువ.

 మిజోరాం రాజదాని ఐజ్వాల్  అత్యధికంగా 79% మంది తమ లైంగిక జీవితంలో  సంత్రుప్తి చెందుతున్నట్లు  చెప్పారు.  ఇక్కడ  సహజీవనాలతో పాటు  ఒకరికంటే ఎక్కువమందితో  లైంగిక వాంచలు తీర్చుకున్నావారు ఎక్కువే.

కోటాలో 58% మంది లైంగిక వాంచకు, భావోద్వేగాలకు సంబంధం లేదని చెప్పారు.

మధ్యప్రదేశ్  లోని రత్లాంలో  భాగస్వాములను నగ్నంగా చూడాలనుకునేవాళ్లు ఎక్కువ.

కొట్టాయంలో 9% మంది  శ్రుంగారోద్దీపన సాధనాలు, ఔషధాలు వాడతారు.

రత్లాంలో 11% మంది రోజుకు  మూడుసార్లు లైంగిక కోరికలు తీర్చుకుంటారు. 14 % మంది స్వలింగ సంపర్కానికైనా సరేనంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Imran uncomfortable kissing onscreen
Shruthi hassan new comment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more