Shriya saran hot sweet memories in tollywood

shriya saran,shreya saran hot, tollywood heroine shriya saran, telugu movies, shriya saran hot pics, shriya saran and rajani kanth, tamil actress shreya saran, shriya new movies, pavitra movie,

shriya saran hot sweet memories in tollywood

shriya saran.gif

Posted: 12/07/2012 06:19 PM IST
Shriya saran hot sweet memories in tollywood

shriya saran hot sweet memories in tollywood

ఆంటీ వయసు వచ్చిన  అమ్మాయి అందంల మెరిసిపోతున్న హీరోయిన్  శ్రియ. చిత్ర పరిశ్రమకు వచ్చి దశబ్ధం దాటిన ఆమె హీరోయిన్ కోరికలు  ఇంక పోలేదు. అవకాశం ఇస్తే  హీట్ హీరోయిగనైన చేయటానికి సిద్దమని చెబుతుంది ఈ సెక్సీ ఆంటీ.  జీరో సైజు కోసం డైటింగ్ చేసిందో లేక, హీరోయిన్ అవకాశల కోసం అందం పెంచిందో తెలియాదు కానీ ఇప్పటి కొత్త హీరోయిన్లకు బాగా పోటీ ఇస్తుంది.  అయితే మన దర్శకులు, నిర్మాతలు శ్రియ ఆంటీని పెట్టించుకోవటంలేదని ఆమె సన్నిహితుల దగ్గర వాపోతుందట. అడపదపా ఐటమ్ సాంగ్స్ లో  అందాలు ఆరబోసిన  టాలీవుడ్ వారికి శ్రియ అందాలు నచ్చటంలేదని టాలీవుడ్ టాక్.  అయితే శ్రియ మాత్రం చిత్ర పరిశ్రమ నుండి రెండింటిని రుచి చూశానని చెబుతుంది.  చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదంటారు. కానీ ఆ మాటను  శ్రియ కొట్టిపారేస్తుంది.   సమయపాలన అంటే ఎలా ఉంటుందో తెలుగు సినిమాల్లో నటిస్తున్నాప్పడే  శ్రియ తెలుసుకోవటం  జరిగిందట.

shriya saran hot sweet memories in tollywood

అయితే గెలుపు, ఓటమి రెండింటి  రుచినీ ఎలా ఉంటుందో శ్రియకు బాగా తెలుసట. ఇప్పుడు ప్రస్తుతం  శ్రియ తెలుగులో పవిత్ర అనే సినిమాలో  నటిస్తోంది. చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల జీవితం చాలా భిన్నంగా ఉంటుందని చెబుతుంది.  ఎవరైన మొదట అలవాటుపడటం చాలా కష్టమే. కానీ తొలి రోజు అనుభవం కొత్త అనుభూతి  కలిగి ఉంటుందని చెబుతుంది.  శ్రియ తొందరగానే పరిస్థితిని  అర్థం చేసుకొని.. భయపడకుండా  ఆ రెండు రుచులను అనుభవించాను. అప్పటి నుండి నా అలవాటు పూర్తిగా మార్చుకొన్ననని శ్రియ అంటుంది. మనం పనిని ప్రేమిస్తే ఏదీ కష్టం అనిపించదు అని ఆమె పూర్తిగా బోధపడిందట. అయితే రజనీకాంత్ తో చేయటం ఆమె మరిచిపోలేని గొప్ప అనుభవం అని శ్రియ తన సన్నిహితుల దగ్గర చెబుతుందట. అయిన సినిమాల్లో అవకాశాలు లేనప్పుడు ఇలాంటి తీపి గుర్తులు నేమరు వేసుకోవటం ఆంటీ హీరోయిన్లకు అలవాటే కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Govt launches a new liquor brand
Imran uncomfortable kissing onscreen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more