Shruthi hassan new comment

shruthi hassan, heroine shruthi hassan, gabbarsingh heroine shruthi hasan, pawan kalyan and shruthi hasan, tollywood movie, shruti hassan ravi teja, balupu movie, shruti hassan balupu, shruti hassan in raviteja balupu, ram charan, ram charan yavadu movie, ram charan shruthi hasan

shruthi hassan new comment

shruthi.gif

Posted: 12/06/2012 01:32 PM IST
Shruthi hassan new comment

shruthi hassan new comment

రాముని పాదం తగిలి రాయి మనిషిగా మారిన విషయం తెలిసిందే. అయితే కోలీవుడ్, టాలీవుడ్ ఎన్నో సినిమాలు చేసినప్పటికి ఆమె విజయం మాత్రం దక్కలేదు. అలాంటి సమయంలో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ తగలగానే ఆమె టాఫ్ హీరోయిన్ స్థానం వరిచింది. ఆమె ఎవరు నటుడు కమల్ హాసన్ గారల పట్టి శ్రుతిహసన్. ఆమె ను అందరు ఐరన్ లెగ్ అని అన్నారు. ఆ ఐరన్ లెగ్ బంగారు లెగ్ గా మార్చి చూపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ సినిమా తో  శ్రుతికున్న శని మొత్తం వదిలిపోయింది. ఇక అప్పటి నుండి తన బలుపు ఏమిటో అందరికి చూపిస్తుంది. అప్పటి వరకు ప్లాఫ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న శ్రుతి ఒక్కసారిగా తన రేటు పెంచి కూర్చుంది. ఆమె ఉన్న బలుపును టాలీవుడ్ నిర్మాతలు సైలెంట్ ఒకే చెబుతున్నారని ఫిలింనగర్ టాక్.  ఇప్పుడు  శ్రుతి హాసన్ చేతిలో  ఎవడు, బలుపు అనే సినిమాలు ఉన్నాయి. అయితే శ్రుతి హాసన్ కొన్ని ఉచిత సలహాలు ఇస్తుందట.  ఏదైనా సరే నాకు నేనుగా నేర్చుకోవాలి.  ఒకరిని చూసి నేను మారనని చెబుతుందట.ఒకరి కోసం నా పద్దతి  మార్చుకోను  అంటోంది. ఈ శ్రుతి లేని మాటలు విన్న దర్శకులు, నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.  ఆమె ఇష్టం ప్రకారం సినిమాలో ఉంటే మనం ఎందుకు అంటూ దర్శక నిర్మాతలు అనుకుంటున్నారు. శ్రుతి హాసన్ ఒక సినిమాకే ఇంత బలుపు ఉంటే .. మరీ ఇప్పుడు నటించే రెండు సినిమాలు విజయం సాధిస్తే ఇంక పరిస్థితి ఎలా ఉంటుందోనని  టాలీవుడ్ పెద్దలు అనుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India today romance survey
Tapsee money story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more