Nandeeswarudu producer arrested by cbi

nandeeswarudu, producer kota gangadhar reddy, arrested, chandigarh med exam, hi tech copying scam, kota gangadhar reddy,cbi arrested kota gangadhar reddy, kota gangadhar reddy under cbi custody, kota gangadhar reddy medical exam scam, kota gangadhar reddy photos, chandigarh medical exam scam, gangadhar reddy in medical exam scam,

Nandeeswarudu Producer arrested by CBI

Nandeeswarudu.gif

Posted: 11/27/2012 02:58 PM IST
Nandeeswarudu producer arrested by cbi

Nandeeswarudu Producer arrested by CBI

ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ అంతకన్నా కాదు. ఈ ఎన్టీఆర్ అంటే  నందమూరి తారకరత్న. రీసెంట్ గా గుళ్లో పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్.  ఇటీవల కాలంలో   స్పీడ్ గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలు తీసే నిర్మాత ఒకరు హైటెక్ కాఫీయింగ్ పాల్పడినట్లు తెలుస్తోంది. నందీశ్వరుడు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కోట గంగాదర్  రెడ్డి మరో  కీలక  నిందితుడు గురివి రెడ్డితో  కలిసి హైటెక్ కాపీయింగ్ పాల్పడినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే గంగాధరను  అరెస్టు చేసి చండీగఢ్ లోని స్థానిక  సీబీఐ కోర్టులో హాజరుపరిచింది. చండీగడ్ కేంద్రంగా వైద్య విద్య పీజీ ప్రవేశ పరీక్షలో  హైటాక్ కాపీయింగ్ వ్యవహారంలో అరెస్టయిన నిందితుల్లో టాలీవుడ్  నిర్మాత ఉన్నటల్లు సీబీఐ విచారణలో తేలింది.  సీబీఐ అరెస్టు చేసిన  నిందితుల్లో  గంగాధర రెడ్డి  సినిమా నిర్మాతగా  వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ హైటెక్ కాపీయింగ్ కుంభకోణానికి  సంబంధించి గురివి రెఢ్డి, గంగాధర రెడ్డితో పాటు మరో 14 మందిని సీబీఐ అరెస్టు చేసినట్లు  ఫిలిం వర్గాలు అంటున్నాయి.  ఇప్పుడు ఈ న్యూస్ ఫిలింనగర్లో హాట్ టాఫిక్ గా మారింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana kavitha eyeing on mp seat
Rumors on ys sharmila contesting in 2014  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more