Telangana kavitha eyeing on mp seat

telangana kavitha eyeing on mp seat,kcr daughter kavitha eye on mp seat,kcr daughter kavitha,kalvakuntla chandrashekar rao, kalvakuntla kavitha, telanganan jagruthi chief kavitha trs party, bjp , mp seat, tdp leaders,

telangana Kavitha eyeing on MP seat

Kavitha.gif

Posted: 11/27/2012 04:30 PM IST
Telangana kavitha eyeing on mp seat

telangana  Kavitha eyeing on MP seat

కవిత అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నటి కవిత కాదు, ఈమె తెలంగాణ కవిత? తెలంగాణ కోసం తెలంగాణ  జాగ్రుతి అధ్యక్షురాలైన కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె.  తెలంగాణ కోసం తనదైన శైలిలో చురుగ్గా పాల్గొని సొంత ఇమేజ్ ను పెంచుకుంది కవిత.  ఇప్పుడు కవిత అంటే తెలియాని వారు ఎవరు ఉండరు. ఇటు టాలీవుడ్ నుండి అటు పరిశ్రమల వరకు కవిత పేరు పాకిపోయింది. కవిత అంటే కేసిఆర్ కూతురు కాదు, తెలంగాణ కోసం పోరాటం చేసే వీర వనిత అని  తెలంగాణ ప్రజలు అంటున్నారు. అయితే కవిత  పై కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో  పోటి చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అదీ కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు  అంటున్నాయి. అయితే ఒకవేళ కవితకు పార్టీ నుండి టిక్కెట్  దొరకని  పక్షంలో, ఆమె తెలంగాణ జాగ్రుతి తరపున ఎన్నికల బరిలోకి దిగేందుకు  సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం  ముందునుంచే బీజేపి పార్టీతో సన్నిహిత సంబంధాలు  ఆమె నడుతున్నరని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. 

telangana  Kavitha eyeing on MP seat

అయితే  విషయాన్ని కొంత మంది కవిత దగ్గర ప్రస్తావించగా  ఆమె ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో అని కొంచెం సీరియస్ అయినట్లు తెలంగాణ నాయకులు అంటున్నారు.  అయితే  అసలు ఎన్నికల్లో నిలబడాలనే కోరిక లేదని కవిత అంటుంది. టీడీపీ నాయకులు మాత్రం కవితకు ఆ కోరిక లేకుండానే పుకార్లు వస్తాయా? అని వారు అడుగుతున్నారట. ఒక వేళ నాకు టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోయిన, నేనం బాధపడను. కానీ తెలంగాణ ఉద్యమం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తానని  కవిత చెప్పటం అందర్నీ ఆశ్చర్యపరిచిందని టీడీపీ నాయకులు అంటున్నారు. అంటే కర్ర విరగకుండా పాము చావకుండా ఉండటం అంటే ఇదేనమోనని టీడీపీ  నాయకులు అంటున్నారు. ఎంతైన కేసిఆర్ కూతురు కాబట్టి ఆ మాత్రం చెప్పకుండా ఉంటుందా అని వారు ప్రశ్నించుకున్నారట. తెలంగాణ ప్రజల కోసమే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. కవితకు రాజకీయాలు ముఖ్యం కాదట,  తెలంగాణ రాష్ట్రమే నాకు ముఖ్యం అని కవిత మనసులో మాట బయట పెట్టారని పార్టీ నాయకులు అంటున్నారు. రాబోయే 2014 ఎన్నికల్లో కవిత పోటీ చేయటం ఖాయమాని తెలంగాణ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director srinivas reddy talks about damarukam
Nandeeswarudu producer arrested by cbi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more