దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు అయిన షర్మిల జగన్ జైలుకు వెళ్లినప్పటి నుండి ఆ పార్టీని తన భుజస్కందాల పై వేసుకొని నడిపిస్తూ ఉన్న ఆమె త్వరలో రానున్న 2014 ఎన్నికల్లో పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. షర్మిళ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తే, ఎక్కడి నుండి చేస్తుంది ? తన అన్న పార్లమెంటు స్థానం అయిన కడప నుండి చేస్తుందా ? లేక వేరే దగ్గరి నుండి చేస్తుందా అంటే... దీని పై పలు రకాలుగా అనుకుంటున్నారు.. మొదట ఆమె కడప నుంచి పోటీచేయాలని అనుకున్నా కానీ, జగన్ ఇప్పటికే తమ కుటుంబానికి చెందిన అవినాశ్ రెడ్డికి హామీ ఇచ్చారని, అయినా ఆ సీటు తనకే ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లుగా కధనాలు వస్తున్నాయి. ఈమె పోటీ పలు ప్రచారాలు ఉన్నాయి. షర్మిలను ఉత్తరాంధ్ర నుంచి పోటీకి దించవచ్చని కొందరు చెభుతున్నారు. కేంద్ర మంత్రి పురందేశ్వరిని ఎదుర్కోవడానికి షర్మిలను విశాఖపట్నం నుంచి పోటీచేయించవచ్చని ఆ పార్టీలో కొందరు నాయకులు అనుకుంటున్నారు . షర్మిల నిజంగానే లోక్ సభకు పోటీచేయాలని అనుకుంటున్నారా ? అదే నిజమైతే ఖచ్చితంగా కడప సీటే కోరుకుంటున్నారా ? లేక అన్న పార్టీని నిలబెట్టాలంటే.... ఎక్కడనుంచైనా సవాలుకు సిద్దపడుతున్నారా ? అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా పురందేశ్వరి పై చేస్తే పోరు టి.20 మ్యాచ్ లా ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more