Sherlyn chopra reveals her romance secrets

Sherlyn Chopra reveals her romance secrets!,Twitter,Sherlyn Chopra,Playmate,Playboy

Sherlyn Chopra reveals her romance secrets!

Sherlyn.gif

Posted: 09/03/2012 06:08 PM IST
Sherlyn chopra reveals her romance secrets

 Sherlyn Chopra reveals her romance secrets!

తాజాగా ట్విట్టర్లో మరో బాంబు వదిలింది ఈ న్యూడ్ లేడీ. బాలీవుడ్ ఐటం గర్ల్ షెర్లిన్ చోప్రా తరచూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో వ్యక్తిగా మారుతున్న సంగతి తెలిసిందే. ప్లేబోయ్ మేగజైన్ కోసం ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా సీక్రెట్ స్పాట్లను కూడా ప్రదర్శించిన షెర్లిన్ ఆఫోటోలను తన ట్విట్టర్లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో తాను డబ్బు కోసం కొంత మంది మగాళ్లతో సెక్స్ లో పాల్గొన్నానని ఒప్పుకుంది. తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా నన్ను కొందరు ఫోన్ ద్వారా సంప్రదించారని, నేను అడిగిన రేటు ఇస్తాననడంతో వారితో శృంగాలో పాల్గొన్నాని నిస్సిగ్గుగా అంగీకరించింది.షెర్లిన్ చోప్రాగా పిలిచే మోనాచోప్రా 1984లో హైదరాబాద్‌లో పుట్టింది. స్థానిక స్టాన్లీ బాలికల పాఠశాలలో చదివింది. చదువు ఒంట బట్టక సినీ రంగంపై దృష్టి పెట్టింది. మొదట్లో చిన్నాచితకా చిత్రాల్లో కనిపించింది. అయినా పెద్దగా గుర్తింపు లభించలేదు. దాంతో ఆల్బమ్‌లను చేయడం ఆరంభించింది. వాటిలో హాట్‌గా కనిపిస్తూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫిజిక్, హాట్ ఎసెట్స్ చూసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ షెర్లిన్‌కు రెడ్ కార్పెట్ వేశారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన హాట్ అప్పియరెన్స్‌తో కుర్ర కారుని ఇలా వెర్రెత్తిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chittoor mla ck babus wife likely to join ysrcp
Asp threatens to move hc calls for cbi probe  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more