Asp accuses sp of murder attempt

ASP accuses SP of murder attempt,east godavari sp corruption, rampachodavaram additional sp, sp trivikramavarma ips, ganja-narcotic smuggler in eg district, ips eg district sp support

ASP accuses SP of murder attempt

ASP.gif

Posted: 08/28/2012 05:57 PM IST
Asp accuses sp of murder attempt

ASP accuses SP of murder attempt

ఆ ఇద్దరు ఉన్నతమైన అధికార పదవిలో ఉన్నవారే. ఒకరు సినీయర్ అధికారి .. మరొకర జూనియర్ అధికారి.  ఒకరు ఎస్సీ హోదాలో  ఉంటే .. మరొకరు ఏఎస్సీ హోదాలో ఉన్నారు.  ప్రజలను కాపాడిల్సిన  పోలీసు మామలు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మద్య పెద్ద వార్ జరుగుతుంది. అది ప్రజల కోసం కాదులేండి?  వారి సొంత విషయం పై తీవ్రమైన వార్  జరుగుతున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. అసలు విషయం ఏమిటయ్యా అంటే..  ఏఎస్సీని చంపటానికి ఎస్పీ ప్రయాత్నం చేస్తున్నాడనే మాటలు బయట ప్రజలకు వినిపిస్తున్నాయి.  ఈ పోలీస్ మన రాష్ట్రంలో తూర్పు గోదావరి  జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ  అదే జిల్లాలోని  రంపచోడవరం  ఏఎస్పీ  నవీన్ కుమార్ల మద్య పాణాంతకమైన వార్ జరుగుతుందని మీడియా వర్గాలు  అంటున్నాయి . ఈ ఇద్దరి మద్య  వ్యక్తిగతమైన గోడవలు ఏమిలేవని చెబుతున్నారు.

ఈ ఇద్దరి పోలీస్ మామ వార్ రాష్ట్రం పోలీస్ శాఖలో కలకలం రేపుతుందని పోలీస్ వర్గాలు అంటున్నాయి. ఈ ఇద్దరి మద్య గంజాయి మొక్క నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది.  తూర్పు గోదావరి ఏజెన్సీ లో  సాగే  గంజాయి  వ్యాపారానికి  ఎస్సీ వర్మ  పూర్తి అండదండలు అందిస్తున్నారని ..తన డ్రైవర్ బసవ ద్వారా  ప్రతి లోడుకు రూ. 1.40  లక్షలు వసూలు చేస్తే  స్మగ్లర్లకు  అండగా   నిలుస్తున్నారని  ఏఎస్పీ  నవీన్ కుమార్  ఆరోపించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.  అయితే ఏఎస్సీ నవీన్ కుమార్  ఎస్పీ వర్మకు ఈ గంజాయి వ్యాపార విషయం లో  పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.  పెద్ద ఎత్తున్ గంజాయిని స్వాధీనం  చేసుకుని నిందిథులను అరెస్టు చేసి  జైలుకు పంపిస్తే   ఎస్పీ వర్మ మాత్రం  వారికి  బెయిల్ మంజూరయ్యేందుకు  సహకరించాలంటూ  తన పై ఒత్తిడి తెచ్చినట్లు నవీన్ చెబుతున్నాడు.  అనారోగ్యం పాలై సెలవు  కోరితే మెడికల్ బోర్డుకు  రిఫర్  చేయడం ధారుణమని నవీన్ చెబుతున్నాడు.   అంతేకాకుండా ఏఎస్పీ నవీన్ కుమార్ చంపాటానికి  ఎస్పీ వర్మ కుట్ర చేసినట్లు నవీన్ చెబుతున్నాడు. నవీన్  వాహనం  స్టీరింగ్  , చక్రాల  బోల్డులను  తప్పించి   ప్రమాధానికి గురయ్యేలా  ఎస్పీ వర్మ చేశాడని  నవీన్ అంటున్నారు.  విశాఖ , తూర్పు  ఏజెన్సీల నుంచి  గంజాయితో వెళ్లిన ఓ లారీ వరంగల్  పోలీసులు పట్టుకోవటంతో ..అసల విషయం బయటకు వచ్చినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.  వరంగల్  అధికారులు  ఏఎస్పీ  నవీన్ కుమార్ ను సంప్రాదించగా  భయంకరమైన వాస్తవాలు  వెల్లడయ్యాయని అధికారులు అంటున్నారు. ఏమైన ఈ జిల్లాలో  గతంలో ఎస్పీ నాగిరెడ్డి,  ఏఎస్పీ రంగనాథ్  మద్య ప్రత్యక్ష పోరు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎస్పీ అవినీతి పాల్పడ్డాడో .. లేక లంచనాకి లొంగిపోయాడో గానీ  గుట్టు రట్టు అయింది.  ఈ విషయం పోలీసు శాఖ పెద్ద తలనొప్పిగా మారిందని పోలీస్ వర్గాలు అంటున్నాయి. ఈ పోలీస్ వార్ చల్లబడటానికి పోలీస్ పెద్దలు ఏం చేస్తారో చూడాలి...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ndtv mid term poll survey
Cpi telangana praja poru yatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more