Amisha patel rready to strip all

ot actress Amisha Patel is trying all but everything to get into the news. She is neither having best of the times at the box office in any language not is spending time with modeling or photo shoots. Cut to yesteryear heroines, and if heroine is flaunting her inner wear, and people used to term that as exposing.

ot actress Amisha Patel is trying all but everything to get into the news. She is neither having best of the times at the box office in any language not is spending time with modeling or photo shoots. Cut to yesteryear heroines, and if heroine is flaunting her inner wear, and people used to term that as exposing.

Amisha Patel Rready To Strip All.png

Posted: 08/22/2012 04:24 PM IST
Amisha patel rready to strip all

Amisha-patel

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి కొత్త కొత్త ఫిగర్లు ఇంపోర్టు అవుతుండటంతో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన భామలకు పూర్తిగా అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. హీరోయిన్ గా కాకున్న చివరకు ఐటెం సాంగులో నటించడానికి కూడా మొహమాటం పడటం లేదు. ఇలాంటి పరిస్థితే తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ అయిన అమీషా పటేల్ కి వచ్చింది. తెలుగు అగ్ర హీరోలు అయిన పవన్, బాలక్రిష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి వాళ్ళతో నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ చిత్రాలలో ఒకటో, రెండో తప్పితే ఏవి పెద్దగా ఆడలేదు. దీంతో అమీషాను మళ్ళీ పిలిచే వారు కరువయ్యారు.

అమీషా అందంలోనూ, అందాలు ఆరబోయడంలో ఎలాంటి హద్దులు పెట్టుకోదు. ఆమె గతంలో నటించిన చిత్రాలలో కూడా చాలా గ్లామర్ గా నటించింది. మహేస్ నానిలో ఆరబోసిన అందాలకు జనాలు ఫిదా కూడా అయ్యారు. బాలీవుడ్‌లో మంచి మంచి అవకాశాలు వచ్చినా అమీషాకెందుకో కలిసిరాలేదు. ప్రస్తుతం అవకాశాలకోసం ఎదురుచూస్తూ ఎక్స్‌పోజింగ్‌కైనా సిద్ధమంటోంది. మీరు ఈ వయస్సులో ఎక్స్ ఫోజింగ్ చేయడం ఏంటని అడిగితే.. నాకు వయస్సుతో పనిలేదు, నా వయస్సు పెరిగినా నాలో వన్నె తగ్గలేదు. నా అందం తరగని వెన్నెల లాంటిది అని చెప్పుకుంటూ... ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి... నా అందం ఎంత ఉందో అంత చూపిస్తా అని అంటోంది. మరి ఇప్పుడు వయస్సు మీదున్న ఐటెం భామలు ఇండస్ట్రీలో కొల్లలుగా ఉన్నారు. మరి అమీషాకి ఐటెం సాంగులో ఎవరు అవకాశం ఇస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwarya rai lose 100 crore deals
Pallamraju predicts doom for cong in 2014  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more