‘‘చేతులు కాలేక .. ఆకులు పట్టుకుంటు ఏం సుఖం’’ వేడి మీద ఉన్నప్పుడు ఏదైనికైన డిమాండ్ ఉంటుంది. ఆ వేడి తగ్గిన తరువాత .. ఆ వస్తువు గురించే పట్టించుకోరు జనాలు . అయిన అన్ని అనుభవించి .. ఇప్పుడు నేను మంచి అమ్మాయిగా ఉంటనంటే ఎవరు నమ్ముతారు చెప్పాండి? ఇటీవల నయన తార కూడా ప్రభుదేవా ప్రేమలో మునిగిపోయి.. ఇప్పుడే భయటపడిందట. ఆ తార కూడా ఇక నుండి నా బాడీగా ప్రేమ అనే పదం పడదని పబ్లిక్ గానే చెబుతుందని కోలీవుడ్ వాసులు అంటున్నారు. ఇప్పుడు అదే బాటలో బాలీవుడ్ భామ బిపాసా బసు కూడా చేరిందని బాలీవుడ్ వాసులు అంటున్నారు. నిన్నటి వరకు జాన్ అబ్రహం తో బిప్స్ ఎక్కడ ఖాళీ సమయంతో దొరికితే చాలు ఇద్దరు జిప్స్ విప్పుకున్నారు. ‘‘ కలిసి ఉండాలంటే పెళ్లే అక్కర్లేదని’’ హాట్ మాటలు చెప్పిన వారు ఇప్పుడు విడిపోయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
జాన్ మాత్రం కొత్త అమ్మాయితో ఎంజాయ్ చేస్తుంటే ? బిప్స్ మాత్రం .. ఇక నుండి నా ఒంటికి ప్రేమ పడదని మీడియా ముందు చెబుతుందట. ‘ప్రేమ’ అనే టాపిక్ తెస్తే చాలు... కస్సుమని ఇంతెత్తు లేస్తున్నారు బాలీవుడ్ భామ బిపాసాబసు. ‘‘ఇక జీవితంలో నేను ప్రేమలో పడనని చెబుతుందట. అంతేకాదు ఒకవేళ ఎవరైనా నన్ను ఇష్టపడితే.. వెంటనే పెళ్లి ప్రపోజల్ తెస్తానని అంటుందట. అంతే తప్ప ప్రేమ, దోమా అంటూ పార్కుల వెంట, పబ్‌ల వెంట తిరగడం చేయనని మీడియా ముందు చెబుతుందట. జాన్ అబ్రహంతో ప్రేమ విఫలమవ్వడమే మీలో ఈ మార్పుకు కారణమా? అనంటే... ‘‘నాకు తెలిసి అనుభవాన్ని మించిన పాఠం మరొకటి ఉండదు. నా కెరీర్‌లో నేను చాలా సాధించానని అనుకుంటున్నా. ఎన్నో విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని ఆమె అంటుందట. అయిన సెకండ్ హ్యాండ్ అందాలు ఉన్న బిప్స్ ఇంత సౌండ్ తో చెబుతుంటే అనుభవం బాగా నేర్పిందని మీడియా వాసులు గుసగుసలాడుకుంటున్నారు.మరి కాబోయేవాడు ఎలా ఉండాలనుకుంటున్నారు? అని అడిగిన ప్రశ్నకు -‘‘అందగాడు, దృఢకాయుడై ఉండాల్సిన అవసరం లేదు. మంచివాడై, మనసును అర్థం చేసుకోగలిగినవాడై ఉంటేచాలని బిపాసా చెబుతుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more