ఇందిరమ్మ బాటలో ఒంటరైన ముఖ్యమంత్రి. మీడియా ముందు కనిపించని మంత్రులు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీరు ఒంటెద్దు పోకడగా ఉందని మంత్రులు అంటున్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ మంత్రులు అంటున్నారు. మంత్రులత సమన్వయం లోపం వలన పార్టీ భారీ నష్టం చేకూరుతుందని ఢిల్లీనాయకులు అంటున్నారు. కిరణ్ ప్రభావం కాంగ్రేస్ పార్టీ పై తీవ్రంగా పడుతుందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ముఖ్యమంత్రి తీరుతో కాంగ్రెస్ పార్టీ డెత్ బెడ్ ఎక్కినట్లు కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. సీఎం కు సొంత జిల్లా నుండే వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. మంత్రి డిఎల్ రవీంద్ర రెడ్డి పై సీఎం కిరణ్ మొదటి నుండి పోరు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఎడబాడు వలన చిత్తురు జిల్లాలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి పై వ్యతిరేకత భావం కలిగి ఉన్నారని తెలుస్తోంది. అదే విధంగా పీసీసీ అద్యక్షుడు , మంత్రి బొత్స సత్యనారాయణతో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.
బొత్సను మద్యం కేసులో ఇరికించాలని ముఖ్యమంత్రి ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు బొత్స వర్గం నాయకులు అంటున్నారు. బొత్సతో విభేదాలు కారణంగా .. శ్రీకాకులం జిల్లా మంత్రులు ఎవ్వరు సీఎం కు అనుకూలంగా లేరని తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి ఒక సామాజిక వర్గానికి వైపు ఉండటం వలన ఆయనకు మంత్రులు దూరమవుతున్నారని సీనియర్ నాయకులు అంటున్నారు. ఇటీవల జైపాల్ రెడ్డి పై కిరణ్ కుమార్ ప్రవర్తించిన తీరు విషయంలో తెలంగాణ మంత్రులు కూడా దూరమైనట్లు తెలుస్తోంది. మంత్రులు అందరు కలిసి ముఖ్యమంత్రి మార్పు కోరుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. త్వరలో మంత్రులు అందరు కలిసి ముఖ్యమంత్రిని మార్చామని ఢిల్లీకి లేఖ ఇవ్వటానికి రెఢీ అయినట్లు సీనియర్ మంత్రులు చెబుతున్నారు. కిరణ్ కుమార్ మాత్రం ఇవేమీ పట్టనట్టు ఇందిరమ్మ బాట పేరుతో రాష్ట్రంలో ఒక్కేడ తిరుగుతున్నాడని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి . కిరణ్ కుమార్ తో ఇందిరమ్మబాటలో ఒకరు లేక ఇద్దరు మంత్రులు తప్ప మిగిలిన వారు ఎవరు ఆయనతో వెళ్లటంలేదని మీడియా వర్గాలు అంటున్నాయి . అయితే కిరణ్ లో కూడా పదవి పోతుందనే భయం కనిపిస్తుంది. నిర్వేవేదంగా ఆయన మాట్లాడుతున్నాడు. పదవులు ముఖ్యం కాదు అని పదే పదే మీడియా తో చెబుతున్నాడట. ఇప్పుడు కేంద్రం మాత్రం సరియైన నాయకుడు కోసం వెతుకుతుందని ఢిల్లీ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more