Rajya sabha mp v hanumantha rao cleaning mahatama gandhi statue with milk

Rajya Sabha MP V Hanumantha Rao cleaning Mahatama Gandhi Statue with milk,Taking exception to a YSR Congress Party leader in Guntur juxtaposing YS Jagan Mohan Reddy’s picture with with Mahatma Gandhi’s s on a flexi banner, senior Cong

Rajya Sabha MP V Hanumantha Rao cleaning Mahatama Gandhi Statue with milk

Rajya.gif

Posted: 08/17/2012 06:00 PM IST
Rajya sabha mp v hanumantha rao cleaning mahatama gandhi statue with milk

Rajya Sabha MP V Hanumantha Rao cleaning Mahatama Gandhi Statue with milk

రామయాణంలో  రాముడిపై  హనుమంతుడి భక్తి ఎలా ఉంటుందో.. కాంగ్రెస్ పార్టీ,  సోనియా గాంధీ పై  రాజ్య సభ సభ్యులు వి. హనుమంతన్నాకు అంత భక్తి ఉంటుంది.   పంద్రాగస్టును పురష్కరించుకొని గుంటూరులో ఏర్పాటుచేసిన ఓ ప్లేక్సీలో మహాత్మగాంధీని పోల్చు తూ జగన్‌ బొమ్మ, జాతీపిత బొమ్మను పక్కపక్కనే ముద్రించిన ఘటనపై కాంగ్రెస్‌ సీనియర్‌నేత, రాజ్యసభసభ్యులు వి.హనుమం తరావు వినూత్న నిరసనను  తెలిపినట్లు తెలుస్తోంది.  ఆయన సికింద్రాబాద్ ‌లోని మహ్మాతగాంధీరోడ్‌లోని జాతీపిత విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేసినట్లు తెలుస్తోంది. పాలాభిషేకం కార్యక్రమాన్ని ఆయన వినూత్నంగా చేపట్టి తన నిరసనను వ్యక్తం చేయటంతో  నాయకులు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. మహాత్మాగాంధీ విగ్రహం ఎత్తులో ఉండటం, పాలాభిషేకానికి పుట్‌పాత్‌ అడ్డంగా ఉండటంతో ఫైరింజన్‌, ఓ క్రేన్‌ను అక్కడకు రప్పించి. దాని మీద హనుమంతన్నా  పాలాభిషేకం చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.

Rajya Sabha MP V Hanumantha Rao cleaning Mahatama Gandhi Statue with milk

పాలాభిషేకం కోసం పుట్‌పాత్‌లను పగలగొట్టడం జరిగిందని, వాటిని తిరిగి నిర్మి స్తామని హను మంతరావు చెబుతున్నాడు. ఈ ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాద్యక్షులు వై.ఎస్‌.విజయమ్మ క్షమాపణ చెబుతారని ఆశించానని, కానీ చెప్పకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మహాత్మాగాంధీకి ప్రపంచంలోనే ఎవరికీ పోలికలేదని, అలాంటి జాతీపిత పక్కన జగన్‌ పోటో ప్లెక్సీలో పెట్టడమా ఛీ అంటూ వీహెచ్‌ మండిపడినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి .  హనుమంతాన్న గాంధీ మీద ఉన్న భక్తి భావంతో చేశాడో ? లేక జగన్ మీద ఉన్న కోపంతో చేశాడో గానీ మొత్తం మీద మీడియా ముందు ప్రజలను భాగానే ఆకట్టుకున్నాడని   ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మరొకొందరైతే ... గుంటూరులో ప్లేక్సీ వేస్తే .. మన హనుమంతన్నా .. సికింద్రబాద్ లో పాలాభిషేకం చేయటం  పెద్ద జోక్ గా ఉందిన  కొంతమంది రాజకీయ నాయకులు  నవ్వుకుంటున్నారని  ..మీడియా వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New chief minister for andhra pradesh
Raghu rama krishna raju withdraws his petition on jd call list  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more