Judge who criticised mamata banerjee receives threatening phone calls

Judge who criticised Mamata Banerjee receives threatening phone calls

Judge who criticised Mamata Banerjee receives threatening phone calls

Mamata.gif

Posted: 08/17/2012 05:16 PM IST
Judge who criticised mamata banerjee receives threatening phone calls

Judge who criticised Mamata Banerjee receives threatening phone calls

సూపర్ స్టార్  రజనీకాంత్  నటించి తెలుగు సినిమా  భాషా.  అందులో  రజనీకాంత్ పేరు మణిక్ భాషా. ఆ సినిమా మొత్తం మీద రజనీ కాంత్ ఒక డైలాగ్ ను పదే పదే  చెబుతుంటాడు.  ‘‘ ఈ భాషా ఒక్కసారి చెపితే .. 100 సార్లు చెప్పినట్టే లెక్క’’ అని చెబుతుంటాడు.  ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  కూడా మన హీరో రజనీకాంత్ స్టైల్లో అవలంబిస్తునందని మీడియా వర్గాలు అంటున్నాయి . అయితే మమతా  మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. "నా మాటలు తప్పనేట్లయితే మరో వెయ్యిసార్లంటా''నంటూ రెట్టించినట్లు తెలుస్తోంది. "తీర్పులు అమ్ము డుబోతున్నాయి'' అని ఆమె నోటి దురుసు ప్రదర్శించడంపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, న్యాయకోవిదులు, లాయర్లు విమర్శల వర్షం కురిపించడంతో మమత మండిపడినట్లు తెలుస్తోంది.

 "మీడియా, న్యాయవ్యవస్థలలో విలువల గురించి నేను మాట్లాడానని . నా మాటల్ని మీడియా వక్రీకరించిందని . న్యాయస్థానాలు ఎప్పుడే ఆదేశాలిచ్చినా అంగీకరిస్తానని  ఆమె  చెప్పినట్లు తెలుస్తోంది.మమత ప్రసంగం ప్రసారం చేసిన టీవీ చానెళ్లకు చెందిన రెండు సీడీలను, వార్తలు ప్రచురించిన రెండు ఆంగ్ల పత్రికల ప్రతులను అందజేసినట్లు తెలుస్తోంది. దీంతో సదరు కథనాలపై మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆ నాలుగు మీడియా సంస్థలకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేయటం జరిగిందని రాజకీయ నాయకులు అంటున్నారు.  మొత్తం మీద మమతా బెనర్జీ  భాషా సినిమాలో  రజనీకాంత్ ను తలపించే విధంగా మారిందని .. ఆ పార్టీ మంత్రులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raghu rama krishna raju withdraws his petition on jd call list
Balakrishna declares his son mokshajnas tollywood entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more